ETV Bharat / state

శుక్రవారం ఏపీ ఐసెట్...అదే రోజు కీ విడుదల - VC

శుక్రవారం జరిగే ఏపీ ఐసెట్‌కు సర్వం సిద్ధమైనట్టు ఎస్వీయూ వీసీ రాజేంద్రప్రసాద్ తెలిపారు. పది రోజుల్లో ఫలితాలు విడుదల చేస్తామని వెల్లడించారు.

author img

By

Published : Apr 24, 2019, 7:04 PM IST

శుక్రవారం ఏపీ ఐసెట్‌ను 43 నగరాలలోని 98 కేంద్రాల్లో నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను ఎస్వీయూ పర్యవేక్షిస్తోంది. 52వేల736 మంది విద్యార్థులు పరీక్షకు హజరుకానున్నారు. ఐసెట్‌ ఫలితాలను 10 రోజుల్లో విడుదల చేస్తామని ఎస్వీయూ వీసీ రాజేంద్రప్రసాద్ తెలిపారు. ఉదయం 10 నుంచి ప్రారంభమై మధ్యాహ్నం 12.30 కి ముగుస్తుందని... మధ్యాహ్నం పరీక్ష 2.30 నుంచి సాయంత్రం 5 గంటలకు పూర్తి అవుతుంది.

ఇవీ చదవండి

'పశు సంపద ఉన్న రైతు ఆత్మహత్య చేసుకోలేదు'

Intro:333

Body:7777

Conclusion:కడప జిల్లా బద్వేల్ పురపాలిక లో కబ్జాదారులు చెలరేగిపోతున్నారు .ప్రభుత్వ స్థలం కనిపిస్తే చాలు రాత్రికి రాత్రే కట్టడాలు చకచకా వెలుస్తాయి. స్థానిక ప్రభుత్వ సీమాం కు ఆసుపత్రి వెనుక భాగంలో 959/1 సర్వేనెంబర్ లో 7.50 ప్రభుత్వ స్థలం ఉంది అందులో ఆసుపత్రి నిర్మాణానికి కొంత పోగా మిగిలింది ఖాళీగా ఉంది. అధికారులు ఎన్నికల హడావిడి లో ఉండటాన్ని ఆసరాగా చేసుకుని రాత్రికి రాత్రి కట్టడాలు చేపట్టారు. ఒక ఎకరా స్థలం లో రేకుల షెడ్డులను రాత్రికి రాత్రి వేశారు. వీరు ఆక్రమణ చేసిన స్థలం సుమారు మూడు కోట్ల దాకా విలువ చేస్తుంది .ఇక్కడ సెంటు మూడు లక్షలు పైగా నే ధర పలుకుతోంది .కట్టడాలు చేసేస్తే తమను ఎవరూ ఏం చేసుకో లేరన్న ధీమాతో కబ్జాదారులు ఉన్నారు. కబ్జా వ్యవహారం పురపాలక అధికారుల దృష్టికి రావడంతో పోలీసు భద్రత తీసుకొని కట్టడాలను కూల్చివేశారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.