కొవిడ్ మహమ్మారి నియంత్రణలో భాగంగా అమరరాజా(Amara Raja) సంస్థ ఎండీ గల్లా రామచంద్ర నాయుడు తమవంతు సాయం ప్రకటించారు. రూ.కోటి విలువ చేసే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, వైద్యపరికరాలు, ఔషధాలను చిత్తూరు జిల్లా జేసీ రాజశేఖర్‌కు ఆ సంస్థ ప్రతినిధులు అందజేశారు. ప్రజలను కాపాడేందుకు తమవంతు బాధ్యతగా అమర్ రాజా కంపెనీ ముందుకు రావడాన్ని జేసీ కొనియాడారు.
ఇదీ చదవండి