ETV Bharat / state

బైక్​ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. ఒకరి మృతి - చిత్తూరు జిల్లా

చిత్తూరు జిల్లా చిన్నగొట్టిగల్లు మండలం భాకరాపేట కనుమ దారిలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఘటనలో మస్తాన్ అనే వ్యక్తి మృతిచెందగా.. మరో మహిళ తీవ్రంగా గాయపడింది.

బైక్​ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. ఒకరి మృతి
author img

By

Published : May 13, 2019, 11:42 PM IST

బైక్​ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. ఒకరి మృతి

చిత్తూరు జిల్లా చిన్నగొట్టిగల్లు మండలం భాకరాపేట కనుమ దారిలో రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుపతి నుంచి రాయచోటి వెళ్తున్న ఆర్టీసీ బస్సు రహదారిపై వస్తున్న పశువుల్ని తప్పించబోయి ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో మస్తాన్ అనే వ్యక్తి మృతిచెందగా.. మరో మహిళ తీవ్రంగా గాయపడింది. ఆమెకు ప్రథమ చికిత్స అందించి 108 వాహనంలో తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చదవండి..

బాహుదా నదిలో పడి.. నలుగురు మృతి

Intro:AP_ONG_11_13_WALK_TIRUMALA_TDP_GOVERNAMENT_REVANGE_AVB_C6
కంట్రిబ్యూటర్ సందీప్
సెంటర్ ఒంగోలు
...................................................................................
తెదేపా జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు తిరిగి ముఖ్యమంత్రి కావాలని, చీరాల తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కరణం బలరాం గెలిచి చంద్రబాబు కేబినెట్లో మంత్రి చేయాలని కోరుకుంటూ ప్రకాశం జిల్లాకు చీరాల కు చెందిన యువకుడు తిరుమలకు కాలినడకన బయలుదేరాడు. 12వ తేదీ చీరాల వైకుంటపురం వెంకటేశ్వర స్వామి దేవాలయం వద్ద నుంచి తిరుమల మొక్కు తీర్చుకోడానికి బయలుదేరిన కిలారి బాలకృష్ణ నేడు ఒంగోలు చేరుకున్నాడు. యువతకు ఉద్యోగాలు రావాలన్న, రాష్ట్రం అభివృద్ధి పథం లో నడవాలన్న తిరిగి చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షించారు. ప్రజలకు అందుబాటులో ఉండి నిత్యం వారి గురించే ఆలోచించే కరణం బలరాం గెలిచి మంత్రి కావాలని తిరుమల వెంకన్నకు తలనీలాలు సమర్పిస్తున్నట్లు వివరించారు....బైట్
కిలారి బాలకృష్ణ, పాదయత్రకి చేస్తున్న వ్యక్తి.

Body:ongole

Conclusion:9100075319
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.