ETV Bharat / state

టెంపో, ఆర్టీసీ బస్సు ఢీ- ఇద్దరు మృతి - టెంపును ఢీ కొన్న కర్ణాటక ఆర్టీసీ బస్సు... ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు

నెల్లూరులో రొట్టెల పండగకు వెళ్లి టెంపోలో తిరిగి వస్తుండగా... కర్ణాటక ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా ఆరుగురికి గాయాలయ్యాయి.

టెంపును ఢీ కొన్న కర్ణాటక ఆర్టీసీ బస్సు... ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు
author img

By

Published : Sep 12, 2019, 7:19 AM IST

చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలోని పుతలపట్టు-నాయుడుపేట జాతీయరహదారిపై కాసిపెంట్ల వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కర్ణాటకలోని ముల్బార్ ఘాట్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులు మృతి చెందారని పోలీసులు తెలిపారు. వీరు నెల్లూరులోని రొట్టెల పండుగ చూసుకుని టెంపోలో తిరిగి వస్తుండగా.... వాహనాన్ని కర్ణాటక ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. ఘటనలో ఇద్దరు అక్కడిక్కడే మృతిచెందగా... మరో ఆరుగురికి గాయాలయ్యాయి. అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను 108లో తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు.కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చదవండి

చిన్నారుల మృతదేహాలకు సామూహిక అంత్యక్రియలు

Intro:ap_knl_111_11_pirla_nimajjanam_av_ap10131 రిపోర్టర్: రమేష్ బాబు, వాట్సాప్ నెంబర్:9491852499, కోడుమూరు నియోజవర్గం, కర్నూలు జిల్లా
శీర్షిక: పీర్ల నిమజ్జనం

Body:కర్నూలు జిల్లా కోడుమూరులో మొహరం సందర్భంగా పీర్ల నిమజ్జనం భక్తిశ్రద్ధలతో సాగింది .ముందుగా మసీదుల దగ్గర కొలువుదీరిన పీర్ల స్వాములు హిందూ-ముస్లిం లు దర్శించుకున్నారు. పీర్ల స్వాములకు మొక్కులు సమర్పించుకున్న ప్రత్యేక పూజలు నిర్వహించారు. మసీదుల దగ్గర ఏర్పాటు చేసిన నిప్పుల కొలిమిలో పీర్ల స్వాములు నడుచుకుంటూ వెళ్లి త్యాగాన్ని చాటిచెప్పారు.

Conclusion:త పట్ల నృత్య ప్రదర్శన మధ్య పీర్లను నిమజ్జనానికి తరలించారు. కులమతాలకతీతంగా భక్తులు పీర్ల ఊరేగింపులో పాల్గొన్నారు .రంగులు చల్లుకుంటూ ఐక్యతను చాటారు.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.