ETV Bharat / state

లోయలో పడిన జీపు.. ముగ్గురు మృతి - చిత్తూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం

road accident in chittoor district
road accident in chittoor district
author img

By

Published : Feb 20, 2022, 7:34 PM IST

Updated : Feb 20, 2022, 8:09 PM IST

19:31 February 20

పది మందికి గాయాలు

road accident in chittoor district:చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. హార్స్‌లీ హిల్స్‌ వద్ద లోయలో జీపు పడిన ఘటనలో ముగ్గురు మృతి చెందారు. ఈ ప్రమాదంలో 10 మంది గాయాలపాలయ్యారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి :
MatsyaKara Abhyunnathi Sabha: జీవో 217 ప్రతులను చింపిన పవన్.. వెనక్కి తీసుకోవాలని డిమాండ్

Last Updated : Feb 20, 2022, 8:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.