ETV Bharat / state

ఆడికృత్తిక.. శ్రీకాళహస్తికి పోటెత్తిన భక్తజనం - కుమార స్వామి

శ్రీకాళహస్తిలోని కుమారస్వామి ఆలయంలో ఆడికృత్తిక సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవీసమేతంగా స్వామివారు మాఢవీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు.

ఆడికృత్తిక.. శ్రీకాళహస్తికి పోటెత్తిన భక్తజనం
author img

By

Published : Jul 26, 2019, 12:40 PM IST

ఆడికృత్తిక.. శ్రీకాళహస్తికి పోటెత్తిన భక్తజనం

ఆడికృత్తిక పర్వదినం సందర్భంగా చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తికి భక్తులు పోటెత్తారు. శ్రీకాళహస్తిలోని విజ్ఞానగిరిపై వెలసిన శ్రీకుమారస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. శ్రీవల్లి, దేవసేన సమేతంగా కుమారస్వామి వారు మాఢవీదుల్లో ఊరేగారు. స్థానికులే కాక బయట ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు హాజరై మొక్కులు చెల్లించుకున్నారు. వచ్చినవారికి ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు.

ఇవీ చదవండి..

ఘనంగా ఆషాడ పవిత్రోత్సవాలు...

Intro:AP_rjy_63_22_5000 panchaithi_employees_spandana_av_ap10022

Body:రాస్తా ప్రభుత్వం నూతనం గా గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేయబోతుండటం తో జిల్లాలో ఇప్పటికే పనిచేస్తున్న 5000 మంది పంచాయితీ కార్మికులు భవితవ్యం పై కార్మికులు ఆందోళన లో ఉన్నారు..ఇందులో భాగంగా నియోజకవర్గం నాలుగు మండలాల్లో కాంట్రాక్ట్ పద్దతిపై 200 మంది వరకు కార్మికులు పనిచేస్తున్నారు.. వీరంతా మండల రెవెన్యూ కేంద్రంలో తహసీల్దార్ లకు వినతిపత్రములు అందజేశారు.. పింఛన్లు పంపిణీ పారిశుద్ధ్య త్రాగునీరు సరఫరావంటి వివిధ కార్యక్రమాల్లో సేవలు అందిస్తున్న తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు..గ్రామ సచివాలయం ఉద్యోగం లలో అర్హులైన వారికి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు...శ్రీనివాస్ ప్రత్తిపాడు 617 ..ap10022 9492947848..

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.