ETV Bharat / state

తిరుపతిలో 'ఏ వన్ ఎక్స్​ప్రెస్' చిత్ర బృందం సందడి - lavanya tripati updates

తిరుపతిలోని సంధ్య థియేటర్​లో 'ఏ వన్ ఎక్స్​ప్రెస్' హీరో సందీప్ కిషన్​, హీరోయిన్​ లావణ్య త్రిపాఠి సందడి చేశారు. చిత్రబృందం రాకతో థియేటర్​లో ప్రేక్షకులు హోరెత్తారు.

a one express film team at tirupati in chittoor district
తిరుపతిలో 'ఏ వన్ ఎక్స్​ప్రెస్' చిత్ర బృందం సందడి
author img

By

Published : Mar 8, 2021, 9:44 PM IST

తిరుపతిలో 'ఏ వన్ ఎక్స్​ప్రెస్' చిత్ర బృందం సందడి చేసింది. విజయోత్సవ వేడుకల్లో భాగంగా హీరో సందీప్ కిషన్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి సోమవారం సంధ్య థియేటర్​కు చేరుకుని ప్రేక్షకులను అలరించారు. చిత్రబృందం రాకతో థియేటర్​లో ప్రేక్షకులు హోరెత్తారు.

తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు చిత్రాన్ని ఎంతో ఆదరించారని సందీప్ కిషన్ హర్షం వ్యక్తం చేశారు. క్రీడా అంశంతో తీసుకొచ్చిన ఈ చిత్రాన్ని ప్రతి ఒక్కరూ చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో సహాయ నటుడు మహేష్, దర్శకుడు తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి

పెన్సిల్​పై మహిళా దినోత్సవ శుభాకాంక్షలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.