ఒంగోలుకు చెందిన పి. అశోక్ కుమార్ అనే భక్తుడు రూ. 10 లక్షల 166 లను తిరుమల తిరుపతి దేవస్థానానికి విరాళంగా ఇచ్చారు. ఈ నగదును డీడీల రూపంలో తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి అందజేశారు. ఈ మొత్తాన్ని శ్రీవారి అన్నప్రసాదం ట్రస్టుకు వినియోగించాలని కోరారు.
ఇదీ చదవండి: హెపటైటిస్ నిర్మూలనకు మోడల్ ట్రిట్‌మెంట్ కేంద్రం.. ఎక్కడో తెలుసా?