ప్రైవేట్ ఫ్యాక్టరికి చెందిన బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. తమిళనాడు రాష్ట్రం తిరుత్తణి-నగరి మధ్య గల తడుకుపేట సమీపంలో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో తిరుత్తణి వద్ద గల కర్మాగారంలో పనిచేసే కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను తిరుత్తణి ప్రభుత్వ ఆసుప్రతి కి తరలించారు.
ఇదీ చదవండీ...రామతీర్థం జంక్షన్‌కు చేరుకున్న సోము వీర్రాజు..అడ్డుకున్న పోలీసులు, తోపులాట