ఇదీ చదవండి: "అడవులు వృద్ధి చెందాలంటే.. విత్తనం పడాల్సిందే"
గాంధీ వేషధారణలో చిన్నారులు..ఆకట్టుకున్న ప్రదర్శన
అక్టోబర్ 2న గాంధీ జయంతిని పురస్కరించుకొని 150 మంది విద్యార్థులు గాంధీ వేషధారణ చేపట్టి చూపరులను అబ్బురపరిచారు.
గాంధీ వేషధారణలో విద్యార్థలు
చిత్తూరు జిల్లా తిరుపతిలో గాంధీ జయంతిని పురస్కరించుకొని ఓ ప్రైవేటు పాఠశాలలో విద్యార్థులు గాంధీ వేషధారణలతో ఆకట్టుకున్నారు. 150మంది చిన్నారులు గాంధీ ఆహార్యంలో దర్శనమిచ్చారు. జాతిపిత మహాత్మాగాంధీని స్మరించుకుంటూ ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు పాఠశాల నిర్వాహకులు తెలిపారు. గాంధీజీ ఆశయాలను తెలిపే చిత్రాల ప్రదర్శన చేపట్టారు. విద్యార్థులు గీసిన గాంధీ చిత్రాల ప్రదర్శన ఆకట్టుకుంది. గాంధీజీ సిద్ధాంతాలను అనుసరించడం ద్వారా మెరుగైన ఫలితాలు సాధించవచ్చునని ఈ సందర్భంగా విద్యార్ధులకు ఉపాధ్యాయులు బోధించారు. ఎన్ని తరాలు గడిచినా మహాత్మాగాంధీ జీవితం అందరికీ స్ఫూర్తిదాయకమని అన్నారు.
ఇదీ చదవండి: "అడవులు వృద్ధి చెందాలంటే.. విత్తనం పడాల్సిందే"
Intro:Body:
Conclusion:
fasdfasdf
Conclusion: