రాష్ట్రాల్లో నీటి నిర్వహణపై.. కేంద్ర కేబినెట్ కార్యదర్శి ప్రదీప్ కుమార్ సిన్హా.. టెలీకాన్ఫరెన్స్ చేశారు. రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు తమ ప్రాంతాల్లోని విధానాలను వివరించారు. ఈ సందర్భంగా.. ఆంధ్రప్రదేశ్ అమలు చేస్తున్న విధానాలపై.. సిన్హా ప్రశంసలు కురిపించారు. రియల్ టైమ్ పద్ధతిలో నీటి ప్రణాళిక, వాటర్ బ్యాలెన్స్, నీటికి సంబంధించిన ఆడిట్ నిర్వహణ బాగుందన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో నీటి నిర్వహణ.. దేశానికే ఆదర్శం! - ప్రదీప్ కుమార్ సిన్హా
ఆంధ్రప్రదేశ్ అనుసరిస్తున్న నీటి యాజమాన్య నిర్వహణ, ప్రణాళికా విధానాలను దేశవ్యాప్తంగా ఇతర రాష్ట్రాల్లోనూ అనుసరించాల్సిన అవసరముందని కేంద్రం అభిప్రాయం వ్యక్తం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రిజర్వారయర్లలో నీటి నిల్వలను తెలుసుకునేందుకు సెన్సార్ల వినియోగంతో పాటు.. మొబైల్ యాప్‌కు అనుసంధానించటం సత్ఫలితాలకు కారణమైందని అభినందించింది.
ఆంధ్రప్రదేశ్‌లో నీటి నిర్వహణ.. దేశానికే ఆదర్శం!
రాష్ట్రాల్లో నీటి నిర్వహణపై.. కేంద్ర కేబినెట్ కార్యదర్శి ప్రదీప్ కుమార్ సిన్హా.. టెలీకాన్ఫరెన్స్ చేశారు. రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు తమ ప్రాంతాల్లోని విధానాలను వివరించారు. ఈ సందర్భంగా.. ఆంధ్రప్రదేశ్ అమలు చేస్తున్న విధానాలపై.. సిన్హా ప్రశంసలు కురిపించారు. రియల్ టైమ్ పద్ధతిలో నీటి ప్రణాళిక, వాటర్ బ్యాలెన్స్, నీటికి సంబంధించిన ఆడిట్ నిర్వహణ బాగుందన్నారు.
New Delhi, May 26 (ANI): Apple's next-in-line iPhone which will be released in 2020 will boast significant changes, a new report has revealed. Barclays analyst reportedly met some Apple suppliers and revealed that the 2020 iPhones will have 5G support, 3D sensing through the rear camera system, and acoustic fingerprint technology that could allow Touch ID support for full-screen, MacRumours reports. Meanwhile, the iPhone SE 2 will be launched with iPhone 8 internals early 2020. As for the 2019 iPhones, the analyst indicated that Apple will eliminate 3D Touch from the device to add Haptic Touch. The iPhone XR will have 4GB of RAM.