ETV Bharat / state

తెదేపా పార్లమెంటరీ పక్ష నేతగా జయదేవ్

తెలుగుదేశం అధినేత చంద్రబాబు అధ్యక్షతన పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పార్లమెంటరీ నేతతోపాటు లోక్‌సభ, రాజ్యసభలో తెదేపా పక్ష నేతలను ఎన్నుకున్నారు.

తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ
author img

By

Published : May 29, 2019, 3:33 PM IST

Updated : May 29, 2019, 4:11 PM IST

చంద్రబాబు అధ్యక్షతన తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నేతగా గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్​ను ఎంపిక చేశారు. లోక్‌సభలో తెదేపా పక్ష నేతగా శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్‌ నాయుడు, రాజ్యసభలో తెదేపా పక్ష నేతగా సుజనా చౌదరిని నియమించారు.

ఇదీ చదవండీ... జగన్ ఆహ్వానంపై ఆలోచిస్తాం: తెదేపా ముఖ్యనేత

Jaipur (Rajasthan), May 28 (ANI): While speaking to ANI, on political situation in Rajasthan, Rajasthan BJP Vice President Gyandev Ahuja said, "I am not an official party spokesperson but I have heard that the BSP MLAs here are unhappy and so are 20-25 Congress MLAs. I don't want to comment further on this." Meanwhile, Rajasthan BJP leader, Bhawani Singh Rajawat said, "The condition of Congress in the state is such that we don't need to work hard, Congress itself is making efforts to topple its own government. I think if resignations continue the day is not far when Congress will become minority and government might fall."
Last Updated : May 29, 2019, 4:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.