ETV Bharat / state

'మహిళల భద్రతకు ఏం చర్యలు తీసుకుంటున్నారు' - tdp

మహిళల భద్రతకు తీసుకుంటున్న చర్యలపై తెదేపా ఎమ్మెల్సీ మండలిలో ప్రశ్నించారు. ప్రకాశం జిల్లా చినగంజాం ఘటనను ఆయన ప్రస్తావించారు. ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలని హోంమంత్రిని ప్రశ్నించారు.

mlc
author img

By

Published : Jul 16, 2019, 2:06 PM IST

మహిళల భద్రతకు ఏం చర్యలు తీసుకుంటున్నారు: ఎమ్మెల్సీ

మహిళల భద్రతకు ప్రభుత్వం ఏ చర్యలు తీసుకుంటుందని శాసనమండలిలో తెదేపా ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ ప్రశ్నించారు. ప్రకాశం జిల్లా చినగంజాంలో తెదేపా కార్యకర్త పద్మ ఆత్మహత్యపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలని అడిగారు. మచిలీపట్నంలో ఓ ఆశా కార్యకర్త… లేఖలో మంత్రి పేర్ని నాని పేరు రాసి ఆత్మహత్యాయత్నం చేసిన ఘటనపై స్పందించాలని కోరారు. ప్రకాశం జిల్లాలో వ్యక్తిగత కక్షల వల్ల జరిగిన ఘర్షణలో మనస్తాపానికి గురై పద్మ ఆత్మహత్య చేసుకుందని, ఆ ఘటనకు పార్టీ రంగు పులమరాదని హోంమంత్రి సుచరిత వ్యాఖ్యానించారు. మహిళల భద్రతకు తీసుకుంటున్న చర్యలను మంత్రి వివరించారు.

Intro:సాయిబాబా ఆలయంలో గురుపూర్ణిమ పూజలు

Body:గురు పూర్ణిమ సందర్భంగా ఉదయగిరి లోని బీసీ కాలనీ వద్ద కలసి ఉన్న సాయిబాబా ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి పూజలు చేశారు. అలాగే దత్తాత్రేయ స్వామి ఆలయంలో పూజలు చేశారు. ఉదయగిరి తో పాటు పరిసర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలి వచ్చి సాయిబాబాకు పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు.

Conclusion:సాయిబాబా ఆలయంలో గురుపూర్ణిమ పూజలు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.