ETV Bharat / state

తెదేపా సమీక్షలు  2 రోజులపాటు వాయిదా - సీఎం చంద్రబాబు

ఫొని తుపాను కారణంగా... తెదేపా సమీక్షలు 2 రోజుల పాటు వాయిదా పడ్డాయి. వీటిని ఈ నెల 4 నుంచి 22 వరకు నిర్వహించనున్నామని తెదేపా ప్రకటించింది.

తెదేపా సమీక్షలు వాయిదా
author img

By

Published : May 2, 2019, 7:30 AM IST

తెదేపా సమీక్షలు వాయిదా
తెదేపా సమీక్షలు వాయిదా

ఫొని తుపాను నేపథ్యంలో ఎన్నికల సమీక్షలను 2 రోజుల పాటు తెదేపా వాయిదా వేసింది. నేటి నుంచి సమావేశాలు నిర్వహించాలని చంద్రబాబు తొలుత నిర్ణయించారు. తొలిరోజు శ్రీకాకుళం, విజయనగరం, పార్లమెంటు నియోజకవర్గాల సమీక్షలు పెట్టారు. వీటిని ఈ నెల 4 నుంచి ప్రారంభిస్తారు. 4 న అరకు, రాజమండ్రి పార్లమెంటు స్థానాల సమీక్ష జరుగుతుంది. 5 న విరామం ఇచ్చి 6 న కాకినాడ, అమలాపురం పార్లమెంటు స్థానాలపై సమావేశం నిర్వహిస్తారు. 22 వరకు ఈ సమీక్షలు జరగనున్నాయి. రేపు సీబీఎన్ ఆర్మీ సభ్యులతో చంద్రబాబు సమీక్ష నిర్వహించనున్నారు.

ఇవి కూడా చదవండి: మోదీ వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు ఆగ్రహం

ఫీడ్:AP_TPG_21_01_BHARI_VARSHAM_AV_C3 సెంటర్: జంగారెడ్డిగూడెం, కంట్రిబ్యూటర్:పి.గణేష్ యాంకర్: పశ్చిమగోదావరి జిల్లా పోలవరం నియోజకవర్గం కొయ్యలగూడెం, కుక్కునూరు మండలాల్లో వర్షం భీభత్సం సృష్టించింది. కొయ్యలగూడెం మండలం లో ఈదురుగాలులు తో కూడిన భారీ వర్షం కురవడంతో పలు చోట్ల భారీ వృక్షాలు నేల కులాయి. తళ్లాడా దేవరపల్లి జాతీయ రహదారిపై భారీ వృక్షాలు కూలిపోవడంతో గంటలకొద్దీ భారీగా ట్రాఫిక్ స్తంభించింది. పొంగుటూర్ లో ఈదురుగాలులు కు ఎస్సార్ పెట్రోల్ బంక్ పై కప్ పైకి లేచింది. బంక్ సిబ్బంది పరుగులు తియ్యడంతో పెనీ ప్రమాదం తప్పింది. కుక్కునూరు మండలంలోని పలు గ్రామాల్లో వర్షం భీభత్సం సృష్టించింది. సాయంత్రం నుంచి పలు గ్రామాల్లో విద్యుత్ లేకపోవడంతో ప్రజలు ఇబ్బంది పడ్డారు. జంగారెడ్డిగూడెం లో ఈదురుగాలులు కు విద్యుత్ అంతరాయం కలిగింది
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.