ETV Bharat / state

"సంక్షేమ మేనిఫెస్టో రూపకల్పన"

రాబోయే ఐదేళ్లలో రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయాన్ని 3.78 లక్షల రూపాయలకు పెంచేలా ఎన్నికల ప్రణాళిక రూపొందిస్తామని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు.

ఎన్నికల ప్రణాళిక కమిటీ సమావేశం
author img

By

Published : Feb 20, 2019, 9:41 PM IST

Updated : Feb 20, 2019, 9:55 PM IST

అమరావతిలో తెదేపా ఎన్నికల ప్రణాళిక కమిటీ సమావేశం ముగిసింది.

మేనిఫెస్టో వివరాలను వెల్లడిస్తున్న మంత్రి
మేనిఫెస్టోలో ముఖ్యంగా సంక్షేమం, రైతులు, యువత, మహిళలు, మధ్యతరగతి ప్రజలుకు ప్రాధాన్యమిస్తామని కమిటీలో సభ్యుడైన మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు. ప్రస్తుతం అమలు చేస్తున్న పథకాలను కొనసాగిస్తూనే.. ప్రజలకు అవసరమైన కొత్త పథకాలను ప్రవేశపెడతామన్నారు. రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయం 3.78 లక్షల రూపాయలకు పెంచేలా మేనిఫెస్టోను రూపకల్పన చేస్తామని అచ్చెన్నాయుడు తెలిపారు. వీటి కోసం ప్రజల అభిప్రాయాలను స్వీకరించాలని కమిటీ నిర్ణయించినట్లు వెల్లడించారు. 2104 ఎన్నికల అజెండాలో హామీలన్నీ అమలు చేసిన ఘనత తెదేపా ప్రభుత్వానిదేనన్నారు. మార్చి మొదటి వారానికల్లా మేనిఫెస్టో పూర్తయ్యేలా ప్రయత్నిస్తామని తెలిపారు.

Kochi (Kerala), Feb 20 (ANI): Spiritual Guru Sri Sri Ravi Shankar delivered a speech at the World World Congress of the International Advertising Association, which was held at the Bolgatty Grand Hyatt Convention Centre in Kochi, Kerala. Expressing his views on Sabarimala issue, he questioned the demand for allowing women in the Sabarimala temple and asked why anyone would hurt crores of Ayyappa devotees. He said, "God lives in the whole creation. It's not God's problem, Ayyappa is in the heart of everybody. But if certain devotees have certain way of worship, why should we violate that? Why should we not respect that? " The spiritual guru had welcomed the Supreme Court verdict on Sabarimala temple in past.
Last Updated : Feb 20, 2019, 9:55 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.