నవరత్నాల పేరుతో కోతలు విధించారని, నవ రద్దులు చేశారని తెదేపా సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ఆరోపించారు. ఈ బడ్జెట్లో రద్దు చేసినవి, పేర్లు మార్చిన పథకాలు ఎన్నో ఉన్నాయన్నారు. పథకాలు రద్దు చేసి, పేర్లు మార్చి ప్రజల మనసుల నుంచి తెదేపాను తొలగించలేరని స్పష్టం చేశారు. ఎస్టీ ఉప ప్రణాళిక నిధులు తగ్గించారని ఆరోపించారు. రద్దు చేసిన పాత పథకాలకే నవరత్నాల ముసుగు వేస్తున్నారని తెలిపారు. రీ టెండరింగ్ పేరుతో పోలవరం ప్రాజెక్టు పనులు నిలుపుతున్నారని యనమల మండిపడ్డారు.
పాత పథకాలకే కొత్త ముసుగు: యనమల - yanamala
జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలపై తెదేపా మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు స్పందించారు. పాత పథకాలకే నవరత్నాల ముసుగు వేసి ప్రజలను మభ్యపెడుతున్నారని ఆరోపించారు.
నవరత్నాల పేరుతో కోతలు విధించారని, నవ రద్దులు చేశారని తెదేపా సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ఆరోపించారు. ఈ బడ్జెట్లో రద్దు చేసినవి, పేర్లు మార్చిన పథకాలు ఎన్నో ఉన్నాయన్నారు. పథకాలు రద్దు చేసి, పేర్లు మార్చి ప్రజల మనసుల నుంచి తెదేపాను తొలగించలేరని స్పష్టం చేశారు. ఎస్టీ ఉప ప్రణాళిక నిధులు తగ్గించారని ఆరోపించారు. రద్దు చేసిన పాత పథకాలకే నవరత్నాల ముసుగు వేస్తున్నారని తెలిపారు. రీ టెండరింగ్ పేరుతో పోలవరం ప్రాజెక్టు పనులు నిలుపుతున్నారని యనమల మండిపడ్డారు.
రాష్ట్ర బడ్జెట్లో కర్నూలు జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులకు అన్యాయం జరిగిందని ఎపి రైతు సంఘం నాయకులు అన్నారు. గుండ్రేవుల ,,వేదవతి, ఆర్డీఎస్ కుడి కాలువ నిర్మాణానికి బడ్జెట్లో నిధులు కేటాయించనందుకు కలెక్టర్ కార్యాలయం ముందు వారు నిరసన తెలిపారు .జిల్లాలోని అన్ని శాసన ,పార్లమెంట్ స్థానాల్లో వైకాపా నాయకులను గెలిపించిన జిల్లాకు మాత్రం అన్యాయం జరిగిందని అన్నారు. గత ప్రభుత్వంలో ప్రాజెక్టులకు నిధులు కేటాయించినా పనులు ప్రారంభం కాలేదని ....ఈ ప్రభుత్వం ప్రాజెక్టులకు నిధులు కేటాయించకపోవడం సరికాదన్నారు సొంత జిల్లాకు ఆర్థికమంత్రి అన్యాయం చేశారని వారు తెలిపారు
బైట్. రామకృష్ణ. రైతు సంఘము జిల్లా కార్యదర్శి
పుల్లా రెడ్డి, సీఐటీయూ నాయకుడు.
Body:ap_knl_13_13_ap_raithu_sangam_avbb_ap10056
Conclusion:ap_knl_13_13_ap_raithu_sangam_avbb_ap10056