ETV Bharat / state

ప్రచారానికి.. బడ్జెట్​కు పొంతన లేదు: విపక్షాలు

''కొత్త సీసాలో పాతనీరు.. వైకాపా నేతల ప్రచారానికి లెక్కలకు పొంతన లేదు... కీలక శాఖలకు తక్కువ నిధులు'' అంటూ బడ్జెట్ పై విపక్ష నేతలు విమర్శలు చేశారు.

ప్రచారానికి బడ్జెట్ కు పొంతనలేదు:విపక్షాలు
author img

By

Published : Jul 12, 2019, 8:12 PM IST

ప్రచారానికి బడ్జెట్ కు పొంతనలేదు:విపక్షాలు

వైకాపా నేతల ప్రచారానికీ, బడ్జెట్‌లో కేటాయింపులకు ఎక్కడా పొంతన లేదని ప్రతిపక్షాల నేతలు అభిప్రాయపడ్డారు. కొత్త సీసాలో పాత సారా చందంగా బడ్జెట్ ఉందని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు ఎద్దేవా చేశారు. పథకాలకు పేర్లు బాగున్నాయి గాని కేటాయింపుల్లేవని ఆక్షేపించారు. ఇది రైతులకు మేలు చేకూర్చే బడ్జెట్ కాదని... కేవలం అంకెల గారడీ బడ్జెట్ అని ఆరోపించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కడప స్టీల్‌ ప్లాంట్ కోసం 18 వేల కోట్లు కేటాయించాలని అడిగిందని తెదేపా ఎమ్మెల్యే నిమ్మలరామానాయుడు గుర్తు చేశారు. ఇప్పుడు కేవలం 250 కోట్ల రూపాయలతో సరిపెట్టిందని విమర్శించారు. యువజన శాఖకు కేటాయింపుల్లో 75 శాతం కోత విధించారని భాజపా ఎమ్మెల్సీ మాధవ్‌ విమర్శించారు. కేంద్రం సహకారంతో కడప ఉక్కు పరిశ్రమ నిర్మించాలని ప్రభుత్వాన్ని ఆయన కోరారు.

Intro:ap_knl_51_12_dharna_av_AP10055

s.sudhakar, dhone

కర్నూల్ జిల్లా డోన్ గురుకుల పాఠశాలలో లావణ్య అనే విద్యార్గిని కొట్టిన ఉపద్యాయుడిని సస్పెండ్ చేయాలని విద్యార్థి సంఘాలు ధర్నా నిర్వహించారు. ఈ సంఘటన జరిగి అయిదు రోజులవుతున్నా ఉపాధ్యాయుడు శివ ప్రసాద్ పై చర్యలు తీసుకోలేదని డోన్ పాత బస్టాండ్ లో విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టారు. శివ ప్రసాద్ ను వెనుక వేసుకొని వస్తున్న డి సి ఓ అనిత ను సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. డి సి ఓ అనిత ఫోటోను దగ్ధం చేశారు.

Body: విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ధర్నా.

Conclusion:kit no.692, cell no.9394450169.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.