ETV Bharat / state

నా పై ఉన్న కేసులు కొట్టి వేయండి: రవిప్రకాశ్ - raviprakash

సైబరాబాద్​, బంజారాహిల్స్​ పోలీస్​ స్టేషన్​లలో నమోదైన కేసులను కొట్టివేయాలని టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాశ్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఎన్​సీఎల్​టీలో వివాదం ఉండగానే క్రిమినల్ కేసులు నమోదు చేశారని కోర్టుకు తెలిపారు.

నా పై ఉన్న కేసులు కొట్టి వేయండి: రవిప్రకాశ్
author img

By

Published : Jun 28, 2019, 7:28 AM IST

Updated : Jun 28, 2019, 1:21 PM IST

తనపై నమోదైన కేసులను కొట్టివేయాలని కోరుతూ టీవీ 9 మాజీ సీఈఓ రవిప్రకాష్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. సైబరాబాద్, బంజారాహిల్స్​ పోలీస్​ స్టేషన్​లలో నమోదైన రెండు కేసులను కొట్టివేయాలని కోరుతూ గురువారం క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. తనపై తప్పుడు కేసులు నమోదు చేశారని పిటిషన్​లో రవిప్రకాశ్​ పేర్కొన్నారు. ఎన్​సీఎల్​టీలో వివాదం ఉండగానే క్రిమినల్ కేసులు నమోదు చేశారన్నారు. రవిప్రకాష్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లపై వాదనలు పూర్తయి.. తీర్పు రిజర్వులో ఉంది.

ఇవీ చూడండి:

పద్దు 2019: ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించేనా?

Last Updated : Jun 28, 2019, 1:21 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.