రాష్ట్ర ఇంటెలిజెన్స్ డీజీ ఏబీ వెంకటేశ్వరరావును బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయనను పోలీసుప్రధాన కార్యాలయానికి రిపోర్టు చేయాలని, సీఎస్ అనిల్ చంద్ర పునేఠ శుక్రవారం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఆయనకు ఎలాంటి ఎన్నికల విధులు అప్పగించవద్దని జీవోలో వెల్లడించారు.
ఐపీఎస్ అధికారుల బదిలీల విషయంలో ఎన్నికల సంఘం జారీచేసిన ఉత్తర్వుల్లో, తాము జోక్యం చేసుకోలేమని ఏపీ హైకోర్టు స్పష్టంచేసిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
ఇంటెలిజెన్స్ డీజీ వెంకటేశ్వరరావు బదిలీ - inteligence dg
రాష్ట్ర ఇంటెలిజెన్స్ డీజీ ఏబీ వెంకటేశ్వరరావును బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈసీ నిర్ణయంలో తాము జోక్యం చేసుకోలేమని హైకోర్టు స్పష్టం చేసిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.