ETV Bharat / state

"థాంక్యూ సీఎం సార్" - CM CHANDRA BABU NAIDU

ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఉద్యోగ సంఘాలు సన్మాన కార్యక్రమం నిర్వహించాయి. ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బందులున్నా వాటిని పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నామని సీఎం హామీ ఇచ్చారు.

సీఎంకు సన్మానం చేసిన ఉద్యోగ సంఘాలు
author img

By

Published : Feb 21, 2019, 3:56 AM IST

ప్రతిపక్షాలపై నిఘాపెట్టడం మాని తీవ్రవాదంపై దృష్టి సారించాలని ప్రధాని మోదీకి హితవు చెప్పారు సీఎం చంద్రబాబు నాయుడు. పుల్వామా ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామన్న ఆయన.. దాడి వెనుక ఎలాంటి కుట్రలున్నా ఉపేక్షించరాదని స్పష్టం చేశారు.

చంద్రబాబుకు ఉద్యోగ సంఘాలు సచివాలయంలో సన్మాన కార్యక్రమం నిర్వహించాయి. ఉద్యోగులకు చేసిన లబ్ధికిగాను కృతజ్ఞతలు తెలిపారు. సచివాలయ ప్రాంగణమంతా "థాంక్యూ సీఎం సార్" నినాదాలతో మార్మోగింది.

ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి

రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణతో విభేదాలు వద్దునుకున్నామని.. న్యాయపరంగా సమస్యలు పరిష్కరించుకుందామనుకున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం సహకరించక పోవటం వల్ల సమస్యలు అలానే ఉన్నాయన్నారు. ఎవరి బెదిరింపులకు లొంగబోమన్న చంద్రబాబు.. అవసరమైతే ఆస్తులు వదులుకుంటామే తప్ప ఆత్మాభిమానం వదులుకోమన్నారు.

కష్టపడి పనిచేసి సత్తాచాటాలని ఉద్యోగులకు సీఎం పిలుపునిచ్చారు. ఇబ్బందులు, సమస్యలేమైనా ఉంటే.. వాటిని పరిష్కరించేందుకు తాను సిద్ధంగా ఉన్నానన్నారు. విధి నిర్వహణ నిమిత్తం హైదరాబాద్ వదిలి వచ్చిన ఉద్యోగుల సొంతింటి కల నెరవేర్చామని చంద్రబాబు తెలిపారు.

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Tacheng City, Xinjiang Uygur Autonomous Region, northwest China - Feb 19, 2019 (CCTV - No access Chinese mainland)
1. Aerial shots of new houses in Tatigul new village
2. Residents
3. Furniture inside room
4. SOUNDBITE (Chinese) Gulzare, county chief, Taxkorgan (full name not given) (ending with shot 5):
"Now what people are worried about is how to manage their old grassland and farmland. We are working to use land transfer, cooperative management and other ways to address the issue, and to guarantee their grassland subsidies. At the same time, local officials are educating villagers on government's policies, so as to address their concern and assure them that they could continue to strive for a better life."
FILE: Tacheng City, Xinjiang Uygur Autonomous Region, northwest China - Date Unknown (CCTV - No access Chinese mainland)
5. Various of villagers at local fair
6. Aerial shot of kindergarten
7. Various of children dancing in kindergarten
8. Various of villagers in textile factory
Chinese government's poverty reduction efforts have seen poverty-stricken herdsmen living in mountainous areas in northwest China's Xinjiang Uygur Autonomous Region relocated to new villages for a new life.
Tacheng City, located on the northwestern tip of the country and with difficult terrains, is one of the hardest targets in the country's campaign to lift its people out of poverty.
Tatigul new village in Tacheng City's Taxkorgan County, with an elevation of 3,500 meters, used to be covered by tundra. Now houses built by the government have seen 358 households from the neighboring areas moving in and living a stable life.
The houses, each with an area of about 200 square meters including living areas and livestock stables, are designed especially for these herdsmen.
Construction took less than one year, at a record speed considering the harsh weather conditions and the fact that all the materials had to be bought in a neighboring city Kashgar and transported to the village.
But after villagers' relocation, new problems emerged, including how to make a smooth transition from their old nomadic life to a new way of living.
The villagers who still want to live the old way are worried that there might not be enough grassland for their livestock to forage around the new village, so some of them went back to their old homes to herd.
But the local government are taking actions to address their concerns.
"Now what people are worried about is how to manage their old grassland and farmland. We are working to use land transfer, cooperative management and other ways to address the issue, and to guarantee their grassland subsidies. At the same time, local officials are educating villagers on government's policies, so as to address their concern and assure them that they could continue to strive for a better life," said Gulzare, county chief of Taxkorgan.
Besides the old herdsman life, the local government is also trying to provide more job opportunities. That is why they have built a textile factory in the county.
Education is also one of the priorities for local government, so the government plans to introduce more qualified teachers to the village kindergarten.
********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Copyright 2013 CCTV. All rights reserved.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.