ETV Bharat / state

నాగ్​పూర్​లో హైదరాబాద్ వారి 'శ్రీకృష్ణ రాయబారం' - nagpur

నాగ్​పూర్​లో హైదరాబాద్​ వారి శ్రీకృష్ణ రాయబారం నాటిక ప్రదర్శించారు. భగవాన్ శరణం సాంస్కృతిక సంఘం ఆధ్వర్యంలో ఈ ప్రదర్శన జరిగింది.

నాగ్​పూర్​లో హైదరాబాద్ వారి 'శ్రీకృష్ణ రాయబారం' ప్రదర్శన
author img

By

Published : Jul 15, 2019, 5:59 PM IST

హైదరాబాద్​కు చెందిన 'భగవాన్ శరణం సాంస్కృతిక సంఘం' ఆధ్వర్యంలో మహారాష్ట్ర నాగ్​పూర్​లోని ఆంధ్ర అసోసియేషన్​లో ఆదివారం శ్రీకృష్ణ రాయబారం నాటకం ప్రదర్శించారు. శ్రీకృష్ణుడిగా డాక్టర్ చింతలపాటి సులపాణి నటించారు. దుర్యోధనుడిగా డాక్టర్ పిల్లుట్ల లక్ష్మీకాంతశర్మ అభినయించారు. కూచిపాడి నాట్యప్రదర్శన కూడా ఆహుతులను ఆకట్టుకుంది. కుమారి హన్సిక నృత్యాభినయం అందరినీ అలరించింది.

నాగ్​పూర్​లో హైదరాబాద్ వారి 'శ్రీకృష్ణ రాయబారం' ప్రదర్శన

హైదరాబాద్​కు చెందిన 'భగవాన్ శరణం సాంస్కృతిక సంఘం' ఆధ్వర్యంలో మహారాష్ట్ర నాగ్​పూర్​లోని ఆంధ్ర అసోసియేషన్​లో ఆదివారం శ్రీకృష్ణ రాయబారం నాటకం ప్రదర్శించారు. శ్రీకృష్ణుడిగా డాక్టర్ చింతలపాటి సులపాణి నటించారు. దుర్యోధనుడిగా డాక్టర్ పిల్లుట్ల లక్ష్మీకాంతశర్మ అభినయించారు. కూచిపాడి నాట్యప్రదర్శన కూడా ఆహుతులను ఆకట్టుకుంది. కుమారి హన్సిక నృత్యాభినయం అందరినీ అలరించింది.

నాగ్​పూర్​లో హైదరాబాద్ వారి 'శ్రీకృష్ణ రాయబారం' ప్రదర్శన

ఇవీ చదవండి..

భక్తి శ్రద్ధలతో సింహాద్రి అప్పన్న గిరిప్రదక్షిణలు

Intro:శ్రీకాకుళం జిల్లా రాజాం మండలం పొగిరి గ్రామంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు ఓ పూరి ఇంట్లో జరిగిన షార్ట్ సర్క్యూట్ వలన అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది . తొలుత ఒక ఇంట్లో వంట గదిలో ఉన్న గ్యాస్ సిలిండర్ పేలడంతో చుట్టుపక్కల అగ్నిజ్వాలలు ఒక్కసారిగా ఎక్కువయ్యాయి .తర్వాత ఒక్కొక్క ఇంటి లో ఉన్నటువంటి గ్యాస్ సిలిండర్లు వరుసగా పేలడంతో ప్రజలు భయభ్రాంతులకు పరుగులు తీశారు. వరుసగా ఐదు గ్యాస్ సిలిండర్లు పేలడంతో అగ్నిజ్వాలలు మొత్తం ఎక్కువై చుట్టుపక్కల ఉన్న పూరి ఇళ్లకు అంటుకున్నాయి. దీంతో స్థానికులు ఎంత ప్రయత్నం చేసిన మంటలను అదుపు చేయలేక పోయారు. ఈ ప్రమాదంలో పదిహేను ఇళ్లు అగ్ని కి పూర్తిగా బూడిద అయ్యాయి . 25 లక్షల వరకు ఆస్తి నష్టం ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. రాజాం , పొందూరు అగ్నిమాపకాల సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు .ఇంట్లో ఉన్నా సమస్తం అగ్నికి ఆహుతి అవడంతో కుటుంబాలు రోడ్డున పడ్డాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు .ఇంట్లో ఉన్న సామాగ్రీ ,వస్తువులు ,దుస్తులు ,నగలు మొత్తం అగ్నికి బుగ్గి పాలయ్యాయి అని బాధితులు రోదిస్తున్నారు .బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు

Body:శ్రీకాకుళం జిల్లా రాజాం మండలం పొగిరి గ్రామంలో భారీ అగ్ని ప్రమాదం

Conclusion:పొగిరి గ్రామంలో జరిగిన అగ్ని ప్రమాదంలో వరుసగా 5 గ్యాస్ సిలిండర్ పేలడంతో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది ఈ అగ్ని ప్రమాదంలో సుమారు 15 వరకు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.