ETV Bharat / state

''ఓటర్ల తిరుగు ప్రయాణానికి''.. ప్రత్యేక బస్సులు, రైళ్లు - railway

ఓటు వేయడానికి సొంతూళ్లు వచ్చిన వారందరూ తిరుగు పయనమవుతున్నారు. వీరి కోసం రైల్వే, ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు ఏర్పాటు చేశాయి.

తిరుగుప్రయాణం పట్టిన ఓటర్లకు ఆర్టీసీ, రైల్వే ప్రత్యేక ఏర్పాట్లు
author img

By

Published : Apr 13, 2019, 7:37 PM IST

Updated : Apr 13, 2019, 9:28 PM IST

తిరుగు పయనమైన ఓటర్లకు.. ఆర్టీసీ, రైల్వే ప్రత్యేక ఏర్పాట్లు

ఓటు వేయడానికి సొంతూళ్లకు వచ్చిన వారందరూ తిరుగు పయనమవుతున్నారు. వీరి కోసం రైల్వే, ఆర్టీసీ అధికారులు ప్రత్యేక సర్వీసులు ఏర్పాటు చేశారు. రేపు ఎక్కువమంది తిరిగి వెళ్తారని భావించి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆర్టీసీ తెలిపింది. హైదరాబాద్, చెన్నై, బెంగళూరుకు 492 బస్సులు ఏర్పాటు చేశారు. హైదరాబాద్​కు 244, బెంగళూరుకు 492, చెన్నైకు 49 బస్సులు సిద్ధం చేశారు. ప్రత్యేక బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్ చేసుకునే సదుపాయం కల్పించారు. రద్దీ మేరకు అప్పటికప్పుడు ప్రత్యేక బస్సులు పెంచుతామని ఆర్టీసీ ఉన్నతాధికారులు తెలిపారు.

ప్రత్యేక రైల్వే సర్వీసులు

ఇప్పటికే వేసవి దృష్ట్యా పలు ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు నడుపుతోన్న దక్షిణ మధ్య రైల్వే... రేపు కాకినాడ - సికింద్రాబాద్ మధ్య మరిన్ని ప్రత్యేక సర్వీసులు నడపనుంది. ఓటు వేసేందుకు వచ్చినవారి తిరుగు ప్రయాణానికి ఈ ప్రత్యేక రైళ్లు ఉపయోగపడనున్నాయి. రద్దీ దృష్ట్యా కాకినాడ - సికింద్రాబాద్ ఆదివారం 2 ప్రత్యేక రైళ్లు నడిపించనున్నారు. రేపు రాత్రి 9 గం.కు కాకినాడ - సికింద్రాబాద్‌ జన్‌ సాధారణ్ రైలు.. అన్ని జనరల్ బోగీలతో అందుబాటులోకి రానుంది. రేపు రాత్రి 9.45 గంటలకు కాకినాడ నుంచి సికింద్రాబాద్ ప్రత్యేక రైలు బయలుదేరనుంది. సామర్లకోట, ద్వారంపుడి, రాజమహేంద్రవరం, నిడదవోలు, తాడేపల్లిగూడెం, ఏలూరు, రాయనపాడు, మధిర, ఖమ్మం, ఖాజీపేట మీదుగా రైలు నడుస్తుంది. ముందస్తు రిజర్వేషన్ చేసుకునే సదుపాయాన్ని కల్పించారు.

ఇదీ చదవంఈసీ డౌన్ డౌన్.... వెల్లువెత్తిన జనాగ్రహం..

Theni (Tamil Nadu), Apr 13 (ANI): Prime Minister Narendra Modi on Saturday addressed a public rally in Tamil Nadu's Theni. While addressing the gathering PM Modi continued his attack on Congress party. Targeting Congress' NYAY scheme, he said that all the main opposition party has done is injustice to the nation for 60 long years. "Congress speaks about NYAY. It means they agree that they did injustice to the nation for 60 long years. So, it is ANYAY," said PM Modi. "Who will do Nyay to governments of the great MGR Ji, which were dismissed by Congress just because one family didn't like those leaders? Who will do Nyay to victims of Bhopal Gas Tragedy, among the worst environment disasters in India. That too happened under Congress," added the Prime Minister.
Last Updated : Apr 13, 2019, 9:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.