విజయవాడ, గుంటూరు పరిధిలో ఆందోళనలు, నిరసన కార్యక్రమాలపై పోలీసులు ఆంక్షలు విధించారు. అసెంబ్లీ పరిసరాలు, సీఎం నివాసం వద్ద ఆందోళనలకు అనుమతి ఉండదని పేర్కొన్నారు. భద్రతా కారణాల రీత్యా ప్రజలు, ప్రజా సంఘాలు సహకరించాలని కోరారు. ఒకవేళ ఆందోళనలు, నిరసనలు చేయాలంటే... పోలీసుల అనుమతితో విజయవాడ ధర్నా చౌక్‌లో ఆందోళనలు నిర్వహించుకోవాలని సూచించారు.
ఇదీ చదవండి: రాజీనామాలను పరిశీలించాకే నిర్ణయం: కర్ణాటక స్పీకర్