ఈ నెల 28న రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల బంద్‌కు ఏబీవీపీ పిలుపునిచ్చింది. తొమ్మిది డిమాండ్లు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరుతూ బంద్ ప్రకటించింది. ప్రభుత్వ పాఠశాలలు పటిష్ట పరిచే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. గుర్తింపు లేని కార్పొరేట్ పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ కోరింది.
ఇదీ చదవండి