ఆర్టీసీలో పదోన్నతులు, బదిలీలు చేస్తూ ఆ సంస్థ ఎండీ సురేంద్రబాబు ఉత్తర్వులను జారీ చేశారు. కడప జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రసాద్‌ను బదిలీ చేసి... విజయవాడ హెడ్ ఆఫీస్‌లో ఆపరేషన్స్ ఈడీగా నియమించారు. తూర్పుగోదావరి జిల్లా ఆర్ఎం రవికుమార్‌కు పదోన్నతి కల్పిస్తూ... కడప జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా నియమించారు. విజయనగరం జోన్ డిప్యూటీ సీపీఎం వీరయ్యచౌదరిని పశ్చిమగోదావరి జిల్లా ఆర్ఎంగా నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈనెల 28 నుంచి పదోన్నతులు, బదిలీలు అమల్లోకి వస్తాయని ఎండీ ఆదేశాల్లో పేర్కొన్నారు.
ఆర్టీసీలో పదోన్నతులు...బదిలీలు..!!
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలోని పలువురు ఉన్నతాధికారులకు పదోన్నతులు కల్పిస్తూ , బదిలీలు చేస్తూ సంస్థ ఎండీ సురేంద్రబాబు ఉత్తర్వులు జారీ చేశారు.
ఆర్టీసీలో పదోన్నతులు, బదిలీలు చేస్తూ ఆ సంస్థ ఎండీ సురేంద్రబాబు ఉత్తర్వులను జారీ చేశారు. కడప జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రసాద్‌ను బదిలీ చేసి... విజయవాడ హెడ్ ఆఫీస్‌లో ఆపరేషన్స్ ఈడీగా నియమించారు. తూర్పుగోదావరి జిల్లా ఆర్ఎం రవికుమార్‌కు పదోన్నతి కల్పిస్తూ... కడప జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా నియమించారు. విజయనగరం జోన్ డిప్యూటీ సీపీఎం వీరయ్యచౌదరిని పశ్చిమగోదావరి జిల్లా ఆర్ఎంగా నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈనెల 28 నుంచి పదోన్నతులు, బదిలీలు అమల్లోకి వస్తాయని ఎండీ ఆదేశాల్లో పేర్కొన్నారు.
New Delhi, Feb 12 (ANI): While addressing a press conference in the national capital on Rafale row, Congress president Rahul Gandhi attacked on Bharatiya Janata Party (BJP) and said, "This is now treason, Prime Minister Narendra Modi is doing what spies do, he is informing somebody of a defence matter. He is under oath to protect these secrets. CAG report is a worthless report. I would term it as a 'Chowkidar Auditor General Report'. It is Narendra Modi's report, written for the Chowkidar, on behalf of the Chowkidar, for the Chowkidar by the Chowkidar."