ETV Bharat / state

అమ్మ ఒడి...ప్రైవేటు విద్యాసంస్థలకూ వర్తింపజేయాలి! - అమ్మ ఒడి

అమ్మ ఒడి పథకాన్ని ప్రైవేటు విద్యాసంస్థలకూ వర్తింపజేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ అన్ ఎయిడెడ్ స్కూల్స్, మేనేజ్​మెంట్స్ అసోసియేషన్ సీఎం జగన్​కు విజ్ఞప్తి చేసింది. సచివాలయానికి వచ్చిన ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎ.కృష్ణా రెడ్డి సహా ప్రతినిధుల బృందం  లేఖను ముఖ్య సలహాదారు  అజేయ కల్లానికి అందించారు.

PRIVATE SCHOOL OWNERS DEMANDS AMMA VODI SCHEEME APPLY TO PRIVATE INSTITUTIONS
author img

By

Published : Jun 22, 2019, 7:05 AM IST

ప్రభుత్వ బడులను బలోపేతం చేయడాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపిన సంఘం నేతలు... ప్రైవేటు బడులనూ కొనసాగించాల్సిన ఆవశ్యకత ఉందని లేఖలో పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల కుటుంబాలకే అమ్మఒడి పథకం కింద 15 వేల రూపాయలు అందిస్తే...ప్రైవేటు పాఠశాలల్లో చదివే విద్యార్థులంతా ప్రభుత్వ బడులకు తరలి వెళ్తారని వారు అభిప్రాయపడ్డారు. లాభాపేక్ష లేకుండా విద్యనందిస్తోన్న అనేక ప్రైవేటు పాఠశాలలు మూసివేయాల్సిన పరిస్థితి వస్తుందని లేఖలో తెలిపారు.

అమ్మ ఒడి...ప్రైవేటు విద్యాసంస్థలకూ వర్తింపజేయాలి!
చాలా మంది ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులు రోడ్డున పడతారని సీఎం దృష్టికి తెచ్చారు. ప్రైవేటు పాఠశాలల్లో చదువుతూ...రేషన్ కార్డు ఉన్న పేద విద్యార్థుల కుటుంబాలకూ పథకాన్ని వర్తింపజేయాలని కోరారు. విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ సహా పలువురు మంత్రులను కలసి తమ వినతి పత్రాన్ని అందించారు.

London (United Kingdom), Jun 21, 2019: Human rights campaigners from the World Baloch Organisation and the Baloch Republican Party continue their campaign to highlight the dire human rights situation in Pakistan. In their latest initiative, Roadside billboards have been put up around the city of London with slogans "Help end enforced disappearances in Pakistan" bringing the world's attention towards the grave issue. Assaudullah Mengal was one of the first victims of enforced disappearances in 1974 at the hands of state forces, never to be seen again. The billboards have gone up on major motorways and tourist spots around the city including Westminster where the Parliament House is located. This comes as the UK hosts the quadrennial ICC cricket world cup attracting thousands of cricket fans to the country. The activists hope to grab the attention of Londoners and those who have gathered from all around the world to witness the event. According to the Commission of Inquiry on Enforced Disappearances, an entity established by the Pakistani government, 5000 cases of enforced disappearances have been registered since 2014.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.