ETV Bharat / state

ఫొనితో రైల్వేకు తీవ్ర నష్టం.. విమానయానంపైనా ప్రభావం

ప్రచండ తుపాను ఫొని ప్రభావం.. రైల్వేతో పాటు, విమానయానంపై తీవ్రంగా పడింది. తీరం దాటినా.. ఇంకా రాకపోకలు పూర్తి స్థాయిలో మెరుగుపడలేదు.

author img

By

Published : May 4, 2019, 5:36 PM IST

phoni effect

తుపాను నష్టంపై తూర్పుకోస్తా రైల్వే అధికారుల సమీక్షించారు. ఫొని తుపాను కారణంగా రైల్వే ఆస్తులకు తీవ్ర నష్టం వాటిల్లినట్టు చెప్పారు. పూరీ-భువనేశ్వర్ - ఖుర్దా రోడ్‌లో నష్టం ఎక్కువగా ఉందని తెలిపారు. విశాఖ - చెన్నై మార్గంలో పాక్షికంగా రైళ్లు పునరుద్ధరించామనీ.. భువనేశ్వర్ - ఖుర్దా రోడ్‌ మార్గాన్ని పాక్షికంగా సిద్ధం చేశామని వివరించారు. ఈ మార్గంలో కొన్ని రైళ్లనే అనుమతిస్తున్నామని.. ఈ నెల 10 వరకూ పూరీకి వెళ్లే రైళ్లన్నీ నిలిపేశామనీ చెప్పారు.

59 విమానాలు రద్దు

ఫొని తుపాను వల్ల ఈశాన్య రాష్ట్రాల్లో పలు విమానాలు రద్దు చేశారు. గువాహటి నుంచి రాకపోకలు సాగించే 59 విమానాల రాకపోకలు నిలిపేశారు. అగర్తలా నుంచి 8 విమానాలు.. దిమాపూర్‌ నుంచి 2.. లీలాబరి నుంచి 2.. దిబ్రూగఢ్‌ నుంచి 4.. ఇంఫాల్‌ నుంచి రాకపోకలు సాగించే 6 విమానాలు రద్దు చేశారు.

Intro:ap_knl_101_02_belt_grading_av_c10 allagadda 8008574916 కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో టైక్వాండో శిక్షణ శిబిరం నిర్వహించారు ఈ సందర్భంగా గా శిక్షణ పొందిన క్రీడాకారులకు బెల్ట్ గ్రేడింగ్ నిర్వహించారు ముఖ్యఅతిథిగా హాజరైన చిన్న పిల్లల వైద్యులు డాక్టర్ సురేంద్ర నాథ్ రెడ్డి మాట్లాడుతూ టైక్వాండో తో ఆత్మవిశ్వాసం పెరుగుతుందన్నారు వేసవి సెలవులను సద్వినియోగం చేసుకోవచ్చు అన్నారు ముఖ్యంగా బాలికలకు ఈ శిక్షణ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు ఆళ్లగడ్డ లో ఇలాంటి శిబిరం ఉండటం సంతోషకరమన్నారు

Body:ఆళ్లగడ్డలో బెల్ట్ గ్రేడింగ్

Conclusion:టైక్వాండో బెల్ట్ గ్రేడింగ్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.