ETV Bharat / state

'ప్రజావేదికే కాదు.. అక్రమ కట్టడాలు అన్నీ కూల్చాలి' - nambur

ప్రజావేదికతో సరిపెట్టకుండా అనుమతి లేని మిగతా భవనాలనూ కూల్చేయాలని జనసేనాని పవన్​ కల్యాణ్​ సూచించారు.

జనసేనాని పవన్​ కల్యాణ్​
author img

By

Published : Jun 26, 2019, 1:26 PM IST

జనసేనాని పవన్​ కల్యాణ్​

ప్రజావేదిక కూల్చివేతపై జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ స్పందించారు. ప్రజావేదికతో సరిపెట్టకుండా అనుమతి లేని మిగతా భవనాలనూ కూల్చివేయాలని సూచించారు. అప్పుడే ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం వస్తుందని పవన్​ అన్నారు.

జులై రెండో వారంలో గ్రామస్థాయి నుంచి పార్లమెంటు స్థాయి వరకు నాయకులతో సమీక్షలు నిర్వహించనున్నట్లు పవన్​ వెల్లడించారు.

ఇదీ చదవండి

పార్టీ ముఖ్య నేతలతో చంద్రబాబు సమావేశం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.