ETV Bharat / state

తెదేపా గూటికి చలమలశెట్టి

తూర్పుగోదావరి జిల్లా నాయకుడు చలమలశెట్టి సునీల్.. అనుచరులతో కలిసి తెదేపా గూటికి చేరారు. అధినేత చంద్రబాబు... కండువా కప్పి పార్టీలోకి స్వాగతించారు. ప్రజాసేవ చేయాలనే ఉద్దేశం ఉన్న వ్యక్తి  సునీల్ అని ప్రశంసించారు.

author img

By

Published : Mar 1, 2019, 6:22 PM IST

Updated : Mar 1, 2019, 7:15 PM IST

సీఎం
తెదేపా గూటికి చలమశెట్టి
తూర్పుగోదావరి జిల్లా నాయకుడు చలమలశెట్టి సునీల్.. అనుచరులతో కలిసి తెదేపా గూటికి చేరారు. అధినేత చంద్రబాబు... కండువా కప్పి పార్టీలోకి స్వాగతించారు. తూర్పుగోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీకి కంచుకోట అని చంద్రబాబు చెప్పారు. వచ్చే ఎన్నికల్లో జిల్లాలోని అన్ని స్థానాలూ గెలుస్తామని స్పష్టం చేశారు. ఏపీకి న్యాయం చేస్తారని పొత్తు పెట్టుకుంటే.. భాజపా నేతలు నమ్మకద్రోహం చేశారని మండిపడ్డారు. ఆదాయ మార్గాలన్నీ తగ్గించి విశాఖకు రైల్వే జోన్ ఇచ్చారని ఆరోపించారు.ప్రధాని మోదీ వస్తున్న ఈ రోజు... రాష్ట్రానికి చీకటిరోజుని అన్నారు. ప్రతిపక్ష నాయకుడు జగన్ ఎప్పుడైనా విశాఖ రైల్వే జోన్ గురించి కేంద్రాన్ని ప్రశ్నించారా.. అని నిలదీశారు. కేసుల మాఫీ కోసమే భాజపాతో వైకాపా లాలూచీ రాజకీయం చేస్తోందన్నారు. కేసీఆర్‌తో కలిసి రాష్ట్రాన్ని నాశనం చేసేందుకు జగన్ కుట్ర చేస్తున్నారని విమర్శించారు. ఊపిరి ఉన్నంతవరకు జగన్‌, కేసీఆర్‌ కుట్రలు సాగనివ్వనని తేల్చి చెప్పారు. ప్రజాసేవ చేయాలనే ఉద్దేశం ఉన్న వ్యక్తి చలమలశెట్టి సునీల్ అని ప్రశంసించారు.

'మళ్లీ నల్ల చొక్కా'

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS -AP CLIENTS ONLY
Mosul - 28 February 2019
1. Various of an injured man in hospital bed
2. Close of patient being examined
3. Sign of "Emergency Ward Male" in al-Salam hospital in Mosul
4. Various of people moving an injured person to a bed in the hospital
5. Head of Nineveh health department arriving
6. Various of an injured person accompanied by members of his family in the hospital
7. SOUNDBITE (Arabic) Dr. Falah al Taii, director of Nineveh health department:
“ A car bomb exploded a few moments ago on pedestrians and innocent people in the crowded University street. The final result of this criminal incident is one martyr, and 24 injured. Most of the injuries are simple cases except three critical cases.”
8. Various of an injured boy in bed at the emergency ward in the hospital
9. Various of people walking in the corridors and looking for their injured relatives
10. Various of injured man, Hussein Ali, accompanied by his uncle in the hospital
11. SOUNDBITE (Arabic) Mohammed Nouri, relative of the injured Hussein Ali:
“He is my nephew and he has been in the hospital approximately for two hours now. There is not a doctor on duty nor any medicine. It has been an hour that they are looking for a bleeding pipe but they can’t find it anywhere. They went and searched in the other side (West Mosul) but they came back without finding the pipe. From the number of doctors supposed to be on duty in the hospital, none of them is here right now.”
12. Various of a doctor checking patients
++NIGHT SHOTS++
13. Various injured person being brought to the hospital in a taxi
14. People standing and waiting outside the main gate of the hospital
STORYLINE:
Iraqi officials said one person was killed and 24 injured after a car bomb attack near a cultural centre in the Iraqi city of Mosul.
The injured were on Thursday brought to the al-Salam hospital for treatment.
Dr. Falah al Taii, director of Nineveh health department, said of the 24 injured, three were in a critical condition.
The blast was the second of two attacks Thursday in the city. The first attack was a roadside bomb which went off in an area southwest of Mosul, wounding four.
The officials spoke on condition of anonymity in line with regulations.
There was no immediate claim for the bombings, the latest in a string of attacks along roads and in villages in areas north and west of Baghdad.
The Islamic State group has claimed many of them. Iraq claimed victory over the organization in 2017 after a four year war.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Mar 1, 2019, 7:15 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.