దిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను పలు విపక్ష పార్టీల నేతలు కలిశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సహా... 21 పార్టీలకు చెందిన నేతలు సీఈసీని కలిశారు. 50శాతం వీవీ ప్యాట్‌లను లెక్కించాలన్న 21 పార్టీల రివ్యూ పిటిషన్ సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. ఈ నేపథ్యంలో సీఈసీని ప్రతిపక్ష పార్టీల నేతలు కలిశారు. చంద్రబాబు, ఫరూక్ అబ్దుల్లా, డి.రాజా, అభిషేక్ మను సింఘ్వీ, సీపీఎం నేత నీలోత్పల్ బసు, డీఎంకే నేత ఇళంగోవన్, జేడీఎస్ నేత కుపేంద్రరెడ్డి, టీఎంసీ నేత సుఖేందు శేఖర్ రే, ఆర్‌ఎల్‌డీ నేత అహ్మద్ హమీద్, ఆప్ నేత సంజయ్‌సింగ్, ఐయూఎంఎల్ నేత అనిస్ ఒమర్, ఎన్‌పీఎఫ్ నేత కేజీ కెన్యే, ఎల్‌జేడీ నేత జావెద్ రజా తదితర నేతలు సీఈసీని కలిశారు.
ఈసీని కలిసిన ప్రతిపక్ష పార్టీల నేతలు
దిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను పలు ప్రతిపక్ష నేతలు కలిశారు. 21 పార్టీలకు చెందిన నేతలు సీఈసీని కలిశారు. 50శాతం వీవీ ప్యాట్‌లను లెక్కించాలన్న 21 విపక్ష పార్టీల రివ్యూ పిటిషన్ సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. ఈ నేపథ్యంలో సీఈసీని చంద్రబాబు సహా 21 విపక్ష పార్టీల నేతలు కలిశారు.
దిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను పలు విపక్ష పార్టీల నేతలు కలిశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సహా... 21 పార్టీలకు చెందిన నేతలు సీఈసీని కలిశారు. 50శాతం వీవీ ప్యాట్‌లను లెక్కించాలన్న 21 పార్టీల రివ్యూ పిటిషన్ సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. ఈ నేపథ్యంలో సీఈసీని ప్రతిపక్ష పార్టీల నేతలు కలిశారు. చంద్రబాబు, ఫరూక్ అబ్దుల్లా, డి.రాజా, అభిషేక్ మను సింఘ్వీ, సీపీఎం నేత నీలోత్పల్ బసు, డీఎంకే నేత ఇళంగోవన్, జేడీఎస్ నేత కుపేంద్రరెడ్డి, టీఎంసీ నేత సుఖేందు శేఖర్ రే, ఆర్‌ఎల్‌డీ నేత అహ్మద్ హమీద్, ఆప్ నేత సంజయ్‌సింగ్, ఐయూఎంఎల్ నేత అనిస్ ఒమర్, ఎన్‌పీఎఫ్ నేత కేజీ కెన్యే, ఎల్‌జేడీ నేత జావెద్ రజా తదితర నేతలు సీఈసీని కలిశారు.
అక్కడ మహిళలే లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాన్ని నిర్వహిస్తారు సింహాచలం దేవస్థానం లో స్వామివారికి జరిగే కార్యక్రమాలన్నింటిని ఇక్కడ నిర్వహించేలా మహిళా సంఘాల సభ్యులు ప్రత్యేక చొరవ చూపుతారు విశాఖ జిల్లా అనకాపల్లి గవరపాలెం దెబ్బ వీధిలోని వరాహ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం లో చందనోత్సవానికి ఘనంగా నిర్వహించారు స్వామివారి నిజరూప దర్శనం కి భక్తులు బారులుతీరారు వీరికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వరాహ లక్ష్మీ మహిళా మండలి ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు
Body: గవరపాలెం లో నివరాహ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాన్ని 1942 లో మళ్ల తాతయ్య లు అనే వ్యక్తి నిర్మించారు. అప్పటి నుంచి ఆలయంలో పూజలు జరిగేవి మధ్యలో వీటిని ఆపేశారు. తిరిగి ఆలయంలో పూజలు జరిపేందుకు దాడి భాస్కరరావు అనే వ్యక్తి పూనుకున్నారు. 2004 లో త్రిదండి రంగ రామానుజ జీయర్ స్వామి చేతుల మీదగా విగ్రహాన్ని పునప్రతిష్టించారు అప్పట్నుంచి ఆలయ నిర్వహణ బాధ్యతలను వరలక్ష్మి మహిళా మండలి సభ్యులు చేపడుతున్నారు ఇక్కడ మహిళలే స్వామివారికి పూజలు చేసి హారతులిచ్చి వచ్చిన భక్తులకు తీర్థాన్ని ఇస్తారు అక్షయ తృతీయ కార్యక్రమంలో భాగంగా స్వామివారి నిజరూప దర్శనాన్ని మంగళవారం చేపట్టారు సింహాచలం దేవస్థానం లో జరిగే పూజా కార్యక్రమాలు మాదిరిగానే ఇక్కడ ప్రతి శుక్రవారం ఊంజల సేవ గురువారం బంగారు పుష్పార్చన చైత్ర శుద్ధ ఏకాదశి రోజు స్వామి కళ్యాణం నిర్వహిస్తారు. నిజరూప దర్శనం అనంతరం స్వామివారి కిగంధపు వేసేందుకు మహిళలు గంధాన్ని అరగదీసారు. వరాహ లక్ష్మీనరసింహస్వామి నిజరూప దర్శనానికి విచ్చేసిన భక్తులకు ఉచిత మజ్జిగ కార్యక్రమాన్ని చేపట్టారు
Conclusion:బైట్1 దాడి మల్లేశ్వరి, ఆలయ నిర్వాహక సంఘ సభ్యులు, అనకాపల్లి