ETV Bharat / state

"మీ నాన్నగారి​ హయాంలో చనిపోయిన రైతులకు ఓదార్పునివ్వు" - lokesh

ట్విటర్ వేదికగా ముఖ్యమంత్రి జగన్​పై నారా లోకేశ్ మరోసారి మండిపడ్డారు. తెదేపా హయాంలో రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారన్న దొంగ లెక్కలు మాని.. వైఎస్​ హయాంలో ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలను ఓదార్చాలని హితవు పలికారు.

నారా లోకేశ్
author img

By

Published : Jul 19, 2019, 6:20 PM IST

ముఖ్యమంత్రి జగన్​పై నారా లోకేశ్ మరోసారి ట్వీట్టర్​లో బాణాలు సంధించారు. రైతుల పేరుతో సీఎం జగన్ వికృత రాజకీయం మొదలుపెట్టారని... అసెంబ్లీ సాక్షిగా అడ్డంగా దొరికిపోయారని ధ్వజమెత్తారు. 'బడ్జెట్ పత్రాల్లో 1,513 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని చూపించారు. కానీ అందులో 391 మందివి మాత్రమే రైతుల ఆత్మహత్యలు అని జిల్లా స్థాయి త్రిసభ్య కమిటీల ద్వారా తేల్చారు. అదే అసెంబ్లీ సమావేశాల్లో ఒక సభ్యుడు అడిగిన ప్రశ్నకు సమాధానంగా... 1160 రైతులు ఆత్మహత్య చేసుకున్నారని చెప్పారు. అందులో 454 మందివి రైతుల ఆత్మహత్యలుగా తేల్చినట్లు చెప్పారు. తెదేపా హయాంలో రైతుల ఆత్మహత్యలు అంటూ దొంగలెక్కలు మాని మీ నాన్నగారి హయాంలో చనిపోయిన 15 వేలమంది రైతులకు ఓదార్పునివ్వాలని ప్రార్థన' అంటూ లోకేశ్ ట్వీట్లు చేశారు. వీటికి రెండు పత్రాలను జత చేశారు.

లోకేశ్ ట్వీట్
లోకేశ్ ట్వీట్
లోకేశ్ ట్వీట్
లోకేశ్ ట్వీట్
ట్వీట్​లోని పత్రాలు

Intro:అనంతపురం జిల్లా ధర్మవరం ఆర్టీసీ డిపో ను ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రవీంద్ర బాబు తనిఖీ చేశారు డిపోలో బస్సులను పరిశీలించారు ఆర్టీసీ బస్టాండ్ లో తనిఖీలు చేశారు బస్సుల రాకపోకల వేళలను సంబంధించిన వివరాలు ప్రయాణికులకు కనిపించే విధంగా గా ఎందుకు ఏర్పాటు చేయలేదని ప్రశ్నించారు రిజర్వేషన్ కౌంటర్ ను బస్టాండ్ లో మూలన ఏర్పాటు చేయడం ఏమిటని ఆర్టిసి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రయాణికులకు సరైన సౌకర్యాలు కల్పించి ఆర్టిసి పురోగతి అదేవిధంగా సిబ్బంది పని చేయాలని సూచించారు ఆర్టీసీ యూనియన్ నాయకులు తోనూ సమస్యలపై చర్చించారు

Body:ఆర్టీసీ ఈ డి తనిఖీలు

Conclusion:అనంతపురం జిల్లా

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.