ETV Bharat / state

ముస్లిం సోదరులకు చంద్రబాబు శుభాకాంక్షలు - ramzan

రంజాన్​ సందర్భంగా  చంద్రబాబు నివాసానికి ముస్లింలు తరలివచ్చారు. ముస్లిం సోదరులకు తెదేపా అధినేత శుభాకాంక్షలు తెలిపారు.

చంద్రబాబు నివాసానికి ముస్లిం సోదరులు
author img

By

Published : Jun 5, 2019, 3:57 PM IST

చంద్రబాబు నివాసానికి ముస్లిం సోదరులు

రంజాన్​ సందర్భంగా చంద్రబాబు నివాసానికి ముస్లింలు భారీగా తరలివచ్చారు. ముస్లిం సోదరులకు తెదేపా అధినేత శుభాకాంక్షలు తెలిపారు. అందరినీ పేరుపేరునా పలకరించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఎవరూ అధైర్యపడొద్దని...అందరూ ధైర్యంగా ఉండాలని సూచించారు. ధైర్యంగా ముందడుగు వేసి రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకుందామన్నారు.

తెలుగుదేశం పార్టీకి ఎన్నారైలు యాంపాటి రజనీకాంత్, కృష్ణవేణిలు 5లక్షల విరాళం అందించారు

ప్రజావేదిక కోసం జగన్​కు చంద్రబాబు లేఖ

Intro:Ap_vja_22_06_Muslems_Prayers_in_ChettiNager_av_C10
Sai babu _ Vijayawada: 9849803586
యాంకర్: విజయవాడ చిట్టినగర్ కోడల్ని మోతి మసీద్ ప్రాంగణంలో రంజాన్ పర్వదినం పురస్కరించుకొని ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు నగరంలోని అత్యంత పురాతనమైన మసీదు గా పేరొందిన ఈ మసీదుకు భారీగా ముస్లిం సోదరులు చేరుకొని ప్రార్థనలు చేయడం ప్రతి ఏడాది ఆనవాయితీ ,ఈ ఏడాది కూడా భారీగా అ ముస్లింలు మోతి మసీదు ప్రాంగణం లో మత పెద్దల ఆధ్వర్యంలో ప్రార్థనలు నిర్వహించారు . ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు పాల్గొని ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు...
బైట్ : వెలంపల్లి శ్రీనివాసరావు... విజయవాడ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యుడు..

Body:Ap_vja_22_06_Muslems_Prayers_in_ChettiNager_av_C10

Conclusion:Ap_vja_22_06_Muslems_Prayers_in_ChettiNager_av_C10

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.