ETV Bharat / state

సమరాంధ్ర... ధనం మూలం ఇదం రాజకీయం!

author img

By

Published : Apr 6, 2019, 6:56 PM IST

నిలువెత్తు నిజాయతీ.. అంకితభావం.. ప్రజాసేవ ఇవన్నీ ఒకప్పుడు రాజకీయానికి పర్యాయ పదాలు. ఇప్పుడు ఆర రోజులు పోయాయి. ధనం మూలం ఇదం జగత్... ఇప్పటి రాజకీయాలకు వర్తించే సరైన పదం ఇది. డబ్బుంటేనే పదవీ అన్నట్లుగా పరిస్థితి మారింది. అభ్యర్థులు ఈసీకి సమర్పిస్తు్నన అఫిడవిట్లే ఆ విషయాన్ని చెబుతున్నాయి. మన దగ్గర అభ్యర్థులు ఆస్తులు వందల కోట్లు దాటిపోయాయి. ఇంత మందిలో నిజాయతీ ఉన్నవారు... డబ్బులేని వారూ అక్కడక్కడా మిణుకుమంటున్నారు.

ధనం మూలం ఇదం రాజకీయం
ధనం మూలం ఇదం రాజకీయం

ఇప్పుడు రాజకీయం అంతా కోట్లలోనే..! అన్ని కోట్లుంటే కానీ నెగ్గే పరిస్థితి లేదన్న అభిప్రాయం రాజకీయ పార్టీల్లో వచ్చేసింది. ఎప్పిటి నుంచో రాజకీయాల్లో ఉండి.. ప్రజాభిమానం మెండుగా ఉన్న వారిని తప్పితే.. మిగతా చోట్ల అంతా పార్టీలు పైసలనే ముందు చూస్తున్నాయి. ఈ ఎన్నికల్లో ప్రధాన రాజకీయపార్టీల అభ్యర్థులు సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లను చూస్తే... మన నేతలు ఇంత ధనవంతులా... అని ఆశ్చర్యపోవాల్సిందే. ముఖ్యంగా లోక్​సభ బరిలో ఉన్న ప్రధాన పార్టీల అభ్యర్థుల ఆస్తులు వందల కోట్ల రూపాయలుండగా... అవే పార్టీల నుంచి బరిలో నిలిచిన కొంత మంది నేతల ఆస్తులు లక్షలకే పరిమితమయ్యాయి.

రాష్ట్రంలోని ప్రధాన లోక్​సభ స్థానమైన విజయవాడ నుంచి బరిలోకి దిగిన వైకాపా అభ్యర్థి పొట్లూరి వరప్రసాద్ ఆస్తులు అధికంగా...రూ.347 కోట్ల 76 లక్షల 16వేల 325 ఉన్నట్లు ఎన్నికల అఫిడవిట్​లో పేర్కొన్నారు. నర్సాపురం పార్లమెంట్ వైసీపీ అభ్యర్థి రఘురామకృష్ణంరాజు రూ.324 కోట్లతో రెండో స్థానంలో నిలిచారు. గుంటూరు నుంచి తెదేపా తరఫున పోటీ చేస్తున్న గల్లా జయదేవ్ రూ.305.14 కోట్లతో మూడో స్థానంలో ఉన్నారు.

ఈ ముగ్గురూ ఎక్కువ ఆస్తులున్న వారైతే... వైకాపా తరఫున అరకు నుంచి బరిలో నిలిచిన గొడ్డేటి మాధవి లక్షా 41 వేల 179 రూపాయల ఆస్తులున్నట్లు అఫిడవిట్​లో పేర్కొని అత్యల్ప ఆస్తి ఉన్న అభ్యర్థిగా నిలిచింది. అధ్యధిక ఆస్తున్న మొదటి 10 మందిలో ఐదుగురు తెదేపా, ఐదుగురు వైకాపా అభ్యర్థులుండగా... అత్యల్ప ఆస్తున్న వారిలో ఐదుగురు వైకాపా, నలుగురు జనసేన, ఒకరు తెదేపా అభ్యర్థి ఉన్నారు. రాష్ట్రంలో అత్యధిక ఆస్తున్న పది మంది, అత్యల్ప ఆస్తున్న పది మంది ఎంపీ వివరాలు చూద్దాం.

అత్యధిక ఆస్తులున్న మొదటి 10 మంది ఎంపీ అభ్యర్థులు

అభ్యర్థి పార్టీ స్థానం కుటుంబ ఆస్తుల విలువ
పొట్లూరి వరప్రసాద్ వైకాపా విజయవాడ 347,76,16,325
రఘురామకృష్ణరాజు వైకాపా నర్సాపురం 325,94,05,378
గల్లా జయదేవ్ తెదేపా గుంటూరు 305,14,85,242
ఎం.శ్రీభరత్ తెదేపా విశాఖ 230,27,34,188
ఆదాల ప్రభాకర్​రెడ్డి వైకాపా నెల్లూరు 221,16,63,364
డీ.ఏ.సత్యప్రభ తెదేపా రాజంపేట 220,48,33,211
ఎంవీ సత్యనారాయణ వైకాపా విశాఖ 203,14,35,624
బీద మస్తాన్​రావు తెదేపా నెల్లూరు 165,43,92,880
వల్లభనేని బాలశౌరి వైకాపా మచిలీపట్నం 99,05,75,840
శిద్ధా రాఘవరావు తెదేపా ఒంగోలు 91,65,36,770

అత్యల్ప ఆస్తులున్న మొదటి 10మంది ఎంపీ అభ్యర్థులు

గొడ్డేటి మాధవి వైకాపా అరకు 1,41,179
సయ్యద్ ముకరం జనసేన రాజంపేట 15,00,000
గోరంట్ల మాధవ్ వైకాపా హిందూపురం 17,87,356
వాంపురు గంగులయ్య జనసేన అరకు 25,67,000
నందిగం సురేష్ వైకాపా బాపట్ల 33,13,807
బుల్లి దుర్గాప్రసాద్​రావు వైకాపా తిరుపతి 40,79,254
కోట్ల జయసూర్యప్రకాశ్​రెడ్డి తెదేపా కర్నూలు 1,14,12,674
తలారి లింగయ్య వైకాపా అనంతపురం 1,17,73,091
ముక్కా శ్రీనివాసరావు జనసేన విజయనగరం 1,34,28,596
బెల్లంకొండ సాయిబాబు జనసేన ఒంగోలు 1,38,66,783

Intro:Ap_Rjy_71_06_TDP_Pracharam_av_C12
ద్రాక్షారామం వెలం పాలెం గ్రామంలో రామచంద్రాపురం తెలుగుదేశం పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే అభ్యర్థి తోట త్రిమూర్తులు జోరుగా ఎన్నికల ప్రచారం

తూర్పు గోదావరి జిల్లా ద్రాక్షారామం వెలం పాలెం లో రామచంద్రపురం తెలుగుదేశం పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే అభ్యర్థి తోట త్రిమూర్తులు ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించి సైకిల్ గుర్తు పై తమ అమూల్యమైన ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించి మళ్లీ చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేయాలని ప్రజలను అభ్యర్థించారు

Body:Ap_Rjy_71_06_TDP_Pracharam_av_C12
ద్రాక్షారామం వెలం పాలెం పాలెం న్ రామచంద్రాపురం తెలుగుదేశం పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే అభ్యర్థి తోట త్రిమూర్తులు జోరుగా ఎన్నికల ప్రచారం

తూర్పు గోదావరి జిల్లా ద్రాక్షారామంవెలంపాలెంలో రామచంద్రపురం తెలుగుదేశం పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే అభ్యర్థి తోట త్రిమూర్తులు ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించి సైకిల్ గుర్తు పై తమ అమూల్యమైన ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించి మళ్లీ చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేయాలని ప్రజలను అభ్యర్థించారు

Conclusion:Ap_Rjy_71_06_TDP_Pracharam_av_C12
ద్రాక్షారామం వెలంపాలెం లో రామచంద్రాపురం తెలుగుదేశం పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే అభ్యర్థి తోట త్రిమూర్తులు జోరుగా ఎన్నికల ప్రచారం

తూర్పు గోదావరి జిల్లా ద్రాక్షారామంలో రామచంద్రపురం తెలుగుదేశం పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే అభ్యర్థి తోట త్రిమూర్తులు ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించి సైకిల్ గుర్తు పై తమ అమూల్యమైన ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించి మళ్లీ చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేయాలని ప్రజలను అభ్యర్థించారు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.