జగన్ హామీతో సీపీఎస్ ఉద్యోగులంతా ఏకపక్షంగా జగన్‌కే ఓట్లు వేశారని ఎమ్మెల్సీ రామకృష్ణ గుర్తు చేశారు. సీపీఎస్పై చంద్రబాబును విమర్శించినందుకు కొందరు సస్పెన్షన్‌కు గురైనా లెక్కచేయలేదని గుర్తు చేశారు. 2 లక్షల సీపీఎస్ ఉద్యోగులు ఓట్లు వేయడం వల్లే వైకాపా అధికారంలోకి వచ్చిందన్నారు. సీపీఎస్‌ను రద్దు చేస్తూ సీఎం జగన్ వెంటనే నిర్ణయం తీసుకోవాలని ఆయన కోరారు. సీపీఎస్ రద్దుపై పరిశీలిస్తామని మంత్రి బుగ్గన చెబుతున్నారని... దీనిపై నియమించిన మంత్రుల కమిటీకి నిర్ణీత కాలవ్యవధి ఎందుకు లేదని ప్రశ్నించారు. నెలరోజుల్లో కమిటీ అధ్యయనం పూర్తి చేసి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగంలోని 390 అధికరణ ప్రకారం ఉద్యోగుల సర్వీసులు అంశం రాష్ట్ర ప్రభుత్వానిదేనని ఆయన స్పష్టం చేశారు.
సీపీఎస్ రద్దు చేయాలి: ఎమ్మెల్సీ రామకృష్ణ - krishna
సీపీఎస్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని కృష్ణా-గుంటూరు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ రామకృష్ణ కోరారు. ముఖ్యమంత్రి జగన్ తన పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని విన్నవించారు.
జగన్ హామీతో సీపీఎస్ ఉద్యోగులంతా ఏకపక్షంగా జగన్‌కే ఓట్లు వేశారని ఎమ్మెల్సీ రామకృష్ణ గుర్తు చేశారు. సీపీఎస్పై చంద్రబాబును విమర్శించినందుకు కొందరు సస్పెన్షన్‌కు గురైనా లెక్కచేయలేదని గుర్తు చేశారు. 2 లక్షల సీపీఎస్ ఉద్యోగులు ఓట్లు వేయడం వల్లే వైకాపా అధికారంలోకి వచ్చిందన్నారు. సీపీఎస్‌ను రద్దు చేస్తూ సీఎం జగన్ వెంటనే నిర్ణయం తీసుకోవాలని ఆయన కోరారు. సీపీఎస్ రద్దుపై పరిశీలిస్తామని మంత్రి బుగ్గన చెబుతున్నారని... దీనిపై నియమించిన మంత్రుల కమిటీకి నిర్ణీత కాలవ్యవధి ఎందుకు లేదని ప్రశ్నించారు. నెలరోజుల్లో కమిటీ అధ్యయనం పూర్తి చేసి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగంలోని 390 అధికరణ ప్రకారం ఉద్యోగుల సర్వీసులు అంశం రాష్ట్ర ప్రభుత్వానిదేనని ఆయన స్పష్టం చేశారు.
ఉరవకొండ మండలం.
ఉరవకొండలో టీడీపీ ముస్లిం మైనారిటీ కార్యకర్త పై జరిగిన దాడిని నిరసిస్తూ ఉరవకొండలో ఈరోజు మైనార్టీ నాయకులు, టీడీపీ కార్యకర్తలు శాంతియుత నిరసన తెలిపారు. ఈ 40 సంవత్సరా కాలంలో ఎన్నికల సమయాలలో ఎన్ని ఉన్నా తరువాత ఇరు పార్టీకి చెందిన వారు అన్నదమ్ముల వాలే కలిసి ఉన్నాం అని ఇలా ఎన్నడూ జరుగలేదు అని వారు తెలిపారు. ఇలాంటివి మరి పునరావృతం కాకుండా చూడాలని స్థానిక పోలీసులు స్టేషన్ లో మైనార్టీ నాయకులు, ఎస్.ఇ ధరనిబాబుకు వినతిపత్రం సమర్పించారు.
అయితే నిన్నటి రోజున రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్న తెదేపా కార్యకర్త పై వైకాపా కార్యకర్తలు ఇద్దరు దాడి చేశారు. అడ్డు వచ్చిన స్థానికులు సైతం ఎదిరించి పక్కకు తప్పుకోవాలని హెచ్చరించారు. ఈ అమానుష ఘటన ఉరవకొండ పట్టణంలో పట్టపగలే జరిగింది. వైసిపి కార్యకర్తలు తెదేపా కార్యకర్తలు దాడి చేసిన సంఘటన భయాందోళనకు గురి చేసింది.
note: నిన్న ftp నుండి ap_atp_72_16_ycp_leaders_attack_on_tdp_leader_av_AP10097.
సర్ ఈ sluge మీద నిన్న ఫైల్ పంపించడం జరిగింది. ఆ వీడియో క్లిప్స్ వాడుకోగలరు.
Body:బైట్ 1 , రహంతుల్లా, మైనారిటీ నాయకులు.
బైట్ 2, వన్నూర్ సాబ్, మైనారిటీ నాయకులు.
బైట్ 3, ఖాదర్, మైనారిటీ నాయకులు.
Conclusion:contributor : B. Yerriswamy
center : Uravakonda, Ananthapuram (D)
date : 17-07-2019
sluge : ap_atp_71_17_tdp_muslim_minoritys_nirasana_avb_AP10097