ETV Bharat / state

రైతులు, మహిళలను తెదేపా మభ్యపెట్టింది: కురసాల - YCP Government

రైతు రుణమాఫీ కోసం రూ.24 వేల కోట్లు ఖర్చు చేస్తామని చెప్పిన తెదేపా... ఐదేళ్లలో రూ.15వేల 600 కోట్లు మాత్రమే ఇచ్చారని మంత్రి కురసాల కన్నబాబు విమర్శించారు. మొత్తం రుణమాఫీ చేసినట్లు ప్రకటించారని ఎద్దేవా చేశారు. పౌర సరఫరాల కార్పొరేషన్ నుంచి 4 వేల కోట్లు అప్పు తెచ్చి... ఇతర అవసరాలకు వాడారని ఆరోపించారు.

మంత్రి కురసాల కన్నబాబు
author img

By

Published : Jun 12, 2019, 6:04 PM IST

మంత్రి కురసాల కన్నబాబు

ఎన్నికల ముందు తెదేపా అనేక హామీలిచ్చిందని... రుణమాఫీ పేరుతో ఐదేళ్లపాటు రైతులను మోసం చేశారని మంత్రి కురసాల కన్నబాబు ఆరోపించారు. అమరావతిలో మీడియాతో మాట్లాడిన కన్నబాబు... తెదేపా ప్రభుత్వం విధానాలతో రైతులు తీవ్రంగా నష్టపోయారని పేర్కొన్నారు. రైతులకు గిట్టుబాటు ధర రాక అవస్థలు పడుతున్నారన్న కన్నబాబు... తెదేపా హయాంలో రుణమాఫీ, ఇన్‌పుట్‌ సబ్సిడీ సరిగా ఇవ్వలేదని వివరించారు.

రైతు సంక్షేమం గురించి చంద్రబాబు మాట్లాడుతుంటే ప్రజలు నవ్వుతున్నారని ఎద్దేవా చేశారు. చెప్పిన సమయం కంటే ముందే రైతు భరోసాను అమలుచేస్తున్నామని చెప్పిన మంత్రి కన్నబాబు... రైతులు, మహిళలను చంద్రబాబు మభ్యపెట్టారని ధ్వజమెత్తారు. రైతుల కోసం తెచ్చిన రుణాలను ఇతర అవసరాలకు కేటాయించారని ఆరోపించారు. రైతులు, మహిళల సంక్షేమమే వైకాపా ప్రభుత్వ ప్రాధాన్యతలు అని స్పష్టం చేశారు.

ఇదీ చదవండీ...

ఒకసారి జగన్ సాక్షిగా.. మరోసారి దైవసాక్షిగా!

Intro:మన్యం లో వైద్య విద్య సేవలను మెరుగు పరచడం కోసం. ప్రభుత్వం పెద్ద పీట వేడుతుందని జిల్లా కలెక్టరు వినాయచంద్ అన్నారు.

Body:బుధవారం నాడు రాష్ట్ర వ్యాప్తంగా బడిబాట పథకం లో భాగంగా పాడేరు వచ్చిన జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ అరకు ఎంపీ జి.మాధవి తదితరులు ముంచంగిపుట్టు మండల కేంద్రం లో గలా chc ని సందర్శించారు.chc లో సిబ్బంది వివరాలు మందులు అందుబాటు వివరాలు అడిగి తెలుసుకున్నారు.

Conclusion:epidemic సీసన్ లో మన్యం లో ఖాళీ గా ఉన్న వైద్యులు నియామకం .మైదాన ప్రాంతం నుండి అదనపు anm లు ఇతర సిబ్బంది ని డెప్యూటషన్ కింద నియమించాలని చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.
బైట్
వినయ్ చంద్
కలెక్టర్
బైట్ 2
జి.మాధవి
అరకు ఎంపీ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.