అమరావతిలోని సచివాలయంలో కొత్త మంత్రుల కోసం పేషీలు సిద్ధమవుతున్నాయి. సాధారణ పరిపాలన శాఖ సిబ్బంది పేషీల్లోని చంద్రబాబు ఫోటోలు తొలగించారు. జీఏడీ ఆదేశం మేరకు మంత్రుల నామ ఫలకాలను తొలగించారు. మాజీ మంత్రుల పేషీల్లో పని చేసిన సిబ్బందిని మాతృ శాఖలకు బదిలీ చేస్తూ... త్వరలో ఉత్తర్వులిచ్చే అవకాశం కనిపిస్తోంది.
ఇదీ చదవండీ...