ETV Bharat / state

తిరుమలేశుని విశ్వరూపం చూస్తావ్! - tweet

మోదీకి ట్వీట్టర్​లో మంచు మనోజ్​​ కౌంటర్​ ఇచ్చారు. ఏపీకి ప్రత్యేకహోదా, విభజన హామీలు నెరవేర్చాలని ఘాటుగా స్పందిచారు. లేకుంటే వెంకటేశ్వరుని ఆగ్రహానికి గురవుతారని ట్వీటారు.

MANOJ
author img

By

Published : Feb 1, 2019, 9:42 PM IST

Updated : Feb 1, 2019, 11:16 PM IST

ఆంధ్రప్రేదేశ్​కు సినీ హీరోల మద్దతు పెరుగుతోంది... మొన్న టాలీవుడ్ కుర్ర హీరో రామ్ సీఎం చంద్రబాబుపై పొగడ్తల వర్షం కురిపించాడు... ఇదే కోవలో నడుస్తున్నాడు మరో హీరో మంచు మనోజ్... ఏపీకి ప్రత్యేక హోదాపై నరేంద్రమోదీని ట్విట్టర్​లో కడిగిపారేశాడు మంచు వారబ్బాయి.
"ప్రధాని నరేంద్రమోదీ మీకు అవసరమైనప్పుడు మేము మీ వెంట నిలబడ్డాం, మద్దతిచ్చాం... మీ మాట నిలబెట్టుకుంటారని మేము ఎదుచుస్తున్నాం.. మీ నుంచి ఏపీకి కృతజ్ఞత కానీ, ప్రత్యేకహోదా ఏది రాలేదు... . మా డిమాండ్లను గౌరవించి హోదా, హామీలు నెరవేర్చాలని కోరుతున్నాం... లేకుంటే ఆ ఏడుకొండలవాడి విశ్వరూపం చూడాల్సి వస్తుంది మరీ" అంటూ ట్వీటాడు.

undefined

మంచు మనోజ్ ట్వీట్​కు ​ మంత్రి నారా లోకేశ్ స్పందించారు. 5 కోట్ల ఆంధ్రుల మనసులో ఏముందో నువ్వు అదే చెప్పావని లోకేష్ రీ ట్వీటారు.

New Delhi, Feb 01 (ANI): Former finance minister P Chidambaram took jibe over the interim budget 2019 presented by acting Finance Minister Piyush Goyal today. He claimed that it was not an interim but full-fledged budget with election campaign speech. "The Interim Finance Minister tested our patience by the longest interim budget speech in the recent memory", said Chidambaram during a press conference.

Last Updated : Feb 1, 2019, 11:16 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.