ETV Bharat / state

మాదిగల సభకు అనుమతి నిరాకరణపై మందకృష్ణ నిరసన

ఈనెల 30న అమరావతిలో చేపట్టిన మాదిగల విశ్వరూప మహాసభకు ప్రభుత్వం అనుమతి నిరాకరించడంపై మందకృష్ణ మాదిగ విజయవాడలో నిరసనకు దిగారు.

మందకృష్ణ మాదిగ
author img

By

Published : Mar 28, 2019, 7:17 AM IST

మందకృష్ణ మాదిగ
ఈనెల 30న అమరావతిలో చేపట్టిన మాదిగల విశ్వరూప మహాసభకు ప్రభుత్వం అనుమతి నిరాకరించడంపై మందకృష్ణ మాదిగ విజయవాడలో నిరసనకు దిగారు. మాదిగలకు రాజకీయ ప్రాధాన్యత ఇవ్వకుండా చంద్రబాబు... ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్, కమిషన్ ఛైర్మన్​ పదవులు మాల సామాజిక వర్గానికి ఇచ్చారని మండిపడ్డారు. పెద్ద మాదిగ అవుతాం అని చెప్పి... అధికారంలోకి వచ్చాక వర్గీకరణ అంశాన్ని విస్మరించారన్నారు. త్వరలో సదస్సు ఏర్పాటుచేసి ఎవరికి మద్దతివ్వాలి అనే అంశంపై నిర్ణయాన్ని ప్రకటిస్తామన్నారు.

East Godavari (Andhra Pradesh) Mar 27 (ANI): At least one person lost his life and few others got injured in a mishap at YSR Congress Party president Jagan Mohan Reddy's rally in Andhra Pradesh's East Godavari on Wednesday. Jagan Mohan Reddy announced ex-gratia of Rs 5 lakh for the family of deceased.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.