ETV Bharat / state

మోదీ.. ఇన్నాళ్లూ ఎక్కడున్నారు?! - prime minister modi

విశాఖలో బహిరంగ సభకు హాజరైన ప్రధాని మోదీని మంత్రి లోకేష్ ట్విటర్​లో నిలదీశారు. ప్రకృతి విపత్తుల సమయాల్లో ఎక్కడున్నారని ప్రశ్నించారు.

మంత్రి లోకేష్ ట్వీట్
author img

By

Published : Mar 1, 2019, 7:58 PM IST

విశాఖలో బహిరంగ సభకు హాజరైన ప్రధాని మోదీని మంత్రి లోకేష్ ట్విటర్​లో నిలదీశారు. ప్రకృతి విపత్తుల సమయాల్లో ఎక్కడున్నారని ప్రశ్నించారు. విశాఖకు మెట్రో ఏమైందని... విశాఖ చెన్నై పారిశ్రామిక కారిడార్ ఎక్కడివరకూ వచ్చిందని... సాగరమాల ప్రాజెక్టు ఏమైందని అడిగారు. విశాఖ రైల్వే జోన్ పేరుతో వాల్తేరు డివిజన్​ను విడగొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Dehradun (Uttarakhand)/ Bengaluru (Karnataka)/Ahmedabad (Gujarat), Mar 1 (ANI): Indian Air Force pilot Abhinandan Varthaman, who is in Pakistan custody since February 27, is on his way to Attari-Wagah border from where he will be handed over to India. People across the nation are celebrating as Abhinandan Varthaman to be released shortly by Pakistan. At Ahmedabad locals were seen cutting cake to celebrate his comeback. Several organisations in Bengaluru and Dehradun burnt fire crackers to welcome Abhinandan Varthaman. Pakistan has said Wing Commander Abhinandan Varthaman was being released as a "gesture of peace". It is not clear whether the pilot will be handed over to the International Red Cross or to the Indian authorities by Pakistan. Wing Commander Abhinandan Varthaman's MiG 21 was shot during an aerial combat between India and Pakistan on February 27. He has been in Pakistan since then.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.