ETV Bharat / state

ముఖ్యమంత్రి... ముందు మాట్లాడడం నేర్చుకోండి!

ముఖ్యమంత్రి జగన్... ముందు మాట్లాడడం నేర్చుకోవాలని నారా లోకేశ్ హితబోధ చేశారు. అసెంబ్లీలో సీఎం వాడిన భాషపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు.

నారా లోకేశ్
author img

By

Published : Jul 11, 2019, 6:09 PM IST

నారా లోకేశ్ ట్వీట్​

అసెంబ్లీలో కాళేశ్వరం అంశంపై చంద్రబాబుపై సీఎం జగన్​ చేసిన వ్యాఖ్యలపై లోకేశ్​ ట్విట్టర్​ వేదికగా మండిపడ్డారు. కాళేశ్వరం కడుతుంటే చంద్రబాబు ఏ చేస్తున్నారంటూ... ముఖ్యమంత్రి వాడిన బాషపై ఆయన అభ్యంతరం తెలిపారు. 2018 జూన్ 21న ఏపీ చేసిన ఫిర్యాదుపై సాక్షిలో వచ్చిన కథనాన్ని జగన్ చదువుకుని ఉంటే బాగుండేదని లోకేశ్ ఎద్దేవా చేశారు.

  • కాళేశ్వరం కడుతుంటే చంద్రబాబు గాడిదలు కాస్తున్నారా ? అని @ysjagan గారు ఎంతో సంస్కారవంతమైన భాషలో ఈ రోజు అసెంబ్లీలో అడిగారు. ఇది జూన్ 21, 2018న మీ అవినీతి 'సాక్షి'లో వచ్చిన వార్త. pic.twitter.com/7H8wdI0gKB

    — Lokesh Nara (@naralokesh) July 11, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీ చదవండి... 'నల్లబడ్డావ్​ ఏంటి నాని...! జనంలో తిరుగుతున్నా...!'

Bengaluru, July 11 (ANI): While speaking to mediapersons on Thursday, Congress leader DK Shivakumar hopes that the MLAs, who resigned few days back, will come back again and will withdraw their resignations. He said, "We have confidence that the MLAs will be with us. I hope they will come back and withdraw their resignations." The 13-month old Congress-JD(S) government slumped into crisis following the resignation of 10 MLAs from the membership of the state Assembly last week. Congress' Roshan Baig and independent H Nagesh have also deserted the HD Kumaraswamy government. The state Assembly has 225 members, including one nominated MLA. The halfway mark in the 225-member Assembly is 113.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.