ETV Bharat / state

కేంద్రం మనకే ఇలా చేస్తోంది: మంత్రి లోకేష్ - rural employment guarantee act

భాజపాయేతర ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాల్లో.. ఉపాధి హామీ వేతనాలు చెల్లించకుండా కేంద్రం ఇబ్బంది పెడుతోందని మంత్రి లోకేష్ఆ గ్రహం వ్యక్తం చేశారు

Lokesh fires on modi
author img

By

Published : Feb 7, 2019, 10:36 AM IST

Lokesh fires on modi
కేంద్రంలోని మోదీ ప్రభుత్వ తీరుపై మంత్రి లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటాన్ అకౌంట్​పై శాసనసభలో చర్చ సందర్భంగా ఉపాధి హామీ పథక అమలులో సమస్యలపై మంత్రి మాట్లాడారు. భాజపాయేతర ప్రభుత్వాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఉపాధి హామీ వేతనాల నిధులు విడుదల చేయడం లేదని ఆరోపించారు. తృణమూల్ కాంగ్రెస్ అధికారంలో ఉన్న బంగాల్, తెదేపా అధికారంలో ఉన్న ఆంధ్రప్రదేశ్, వామపక్షాలు అధికారంలో ఉన్నకేరళ, కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాజస్థాన్​లో వేల కోట్ల రూపాయలు పెండింగ్​లో ఉన్నట్టు చెప్పారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులపై కేంద్రానికి ఎన్ని లేఖలు రాసినా స్పందన లేదన్నారు. అయినా.. రాష్ట్రంలో ఎవరికీ ఇబ్బంది కలగకుండా చంద్రబాబు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, కేంద్ర నిధులతో సంబంధం లేకుండా వేతనాలు చెల్లిస్తోందని మంత్రి లోకేష్ చెప్పారు.
undefined

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.