కొండవీడులో చనిపోయిన రైతు బీసీ అని ప్రతిపక్ష నాయజకుడు జగన్ నొక్కి చెప్పడాన్ని మంత్రి లోకేష్ తప్పుబట్టారు. మనిషి ప్రాణానికీ కులాన్ని జత చేయడం జగన్‌కే చెల్లిందన్నారు. కొన ఊపిరితో ఉన్న రైతును అక్కడే వదిలేశారని తప్పుడు ప్రచారం చేశారని ఆరోపించారు. రైతు ప్రాణం కాపాడేందుకు తీసుకెళ్తున్న పోలీసులను మోదీ పంపారా అని ప్రశ్నించారు. ఎమ్మెల్యే చింతమనేని ప్రసంగాన్ని అవసరమైన మేరకే ఎడిట్ చేశారని మంత్రి లోకేష్ ఆరోపించారు. జగన్ తన మీడియా ద్వారా దళితులను రెచ్చగొడుతున్నారని ధ్వజమెత్తారు. చింతమనేని పూర్తి ప్రసంగాన్ని జగన్ మీడియా ఎందుకు చూపించదని నిలదీశారు. చింతమనేని మాటలకు సభకు హాజరైన వారంతా చప్పట్లు, కేరింతలు కొట్టారని తెలిపారు. తమను అవమానిస్తుంటే ఎవరైనా చప్పట్లు, కేరింతలు కొడతారా అని లోకేష్ ప్రశ్నించారు. పదే పదే కుల ప్రస్తావన తెస్తూ రాష్ట్రాన్ని అస్థిరపరచాలని చూస్తున్నారని దుయ్యబట్టారు. ప్రజలకు వైకాపా కుట్రలు అర్థమైన రోజున.. ఆ పార్టీ నేతలంతా చరిత్రహీనులుగా మిగిలిపోతారని హెచ్చరించారు.
పదే పదే కుల ప్రస్తావన తెస్తూ, కులాల చిచ్చుతో ఏపీని అస్థిరపరచాలని చూస్తున్న జగన్ వెనుక, రాష్ట్ర అభివృద్ధిని ఇష్టపడని కెసిఆర్, మోడీల పాత్ర స్పష్టమవుతోంది. తెదేపాను దెబ్బతీసేందుకు ప్రజల మనోభావాలతో ఆడుకోవడం రాక్షసత్వం. ప్రజలకు మీ కుట్రలు అర్థమైన నాడు మీరు చరిత్రహీనులుగా మిగిలిపోతారు.
— Lokesh Nara (@naralokesh) February 21, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">పదే పదే కుల ప్రస్తావన తెస్తూ, కులాల చిచ్చుతో ఏపీని అస్థిరపరచాలని చూస్తున్న జగన్ వెనుక, రాష్ట్ర అభివృద్ధిని ఇష్టపడని కెసిఆర్, మోడీల పాత్ర స్పష్టమవుతోంది. తెదేపాను దెబ్బతీసేందుకు ప్రజల మనోభావాలతో ఆడుకోవడం రాక్షసత్వం. ప్రజలకు మీ కుట్రలు అర్థమైన నాడు మీరు చరిత్రహీనులుగా మిగిలిపోతారు.
— Lokesh Nara (@naralokesh) February 21, 2019పదే పదే కుల ప్రస్తావన తెస్తూ, కులాల చిచ్చుతో ఏపీని అస్థిరపరచాలని చూస్తున్న జగన్ వెనుక, రాష్ట్ర అభివృద్ధిని ఇష్టపడని కెసిఆర్, మోడీల పాత్ర స్పష్టమవుతోంది. తెదేపాను దెబ్బతీసేందుకు ప్రజల మనోభావాలతో ఆడుకోవడం రాక్షసత్వం. ప్రజలకు మీ కుట్రలు అర్థమైన నాడు మీరు చరిత్రహీనులుగా మిగిలిపోతారు.
— Lokesh Nara (@naralokesh) February 21, 2019
నిజం - చింతమనేని పూర్తి ప్రసంగాన్ని జగన్ మీడియా ఎందుకు చూపించదు? వీడియోలో చింతమనేని మాటలకు వారంతా చప్పట్లు, కేరింతలు కొట్టారు. తమను అవమానిస్తుంటే ఎవరైనా చప్పట్లు, కేరింతలు కొడతారా జగన్ గారు?
— Lokesh Nara (@naralokesh) February 21, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">నిజం - చింతమనేని పూర్తి ప్రసంగాన్ని జగన్ మీడియా ఎందుకు చూపించదు? వీడియోలో చింతమనేని మాటలకు వారంతా చప్పట్లు, కేరింతలు కొట్టారు. తమను అవమానిస్తుంటే ఎవరైనా చప్పట్లు, కేరింతలు కొడతారా జగన్ గారు?
— Lokesh Nara (@naralokesh) February 21, 2019నిజం - చింతమనేని పూర్తి ప్రసంగాన్ని జగన్ మీడియా ఎందుకు చూపించదు? వీడియోలో చింతమనేని మాటలకు వారంతా చప్పట్లు, కేరింతలు కొట్టారు. తమను అవమానిస్తుంటే ఎవరైనా చప్పట్లు, కేరింతలు కొడతారా జగన్ గారు?
— Lokesh Nara (@naralokesh) February 21, 2019
జగన్ - మోడీ కుల రాజకీయం: చింతమనేని ప్రసంగాన్ని కావలసినంత వరకే ఎడిట్ చేసి దళితులను అవమానించారంటూ జగన్ తన మీడియా ద్వారా దళితులను రెచ్చగొడుతున్నారు. pic.twitter.com/lp6FWbFh1s
— Lokesh Nara (@naralokesh) February 21, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">జగన్ - మోడీ కుల రాజకీయం: చింతమనేని ప్రసంగాన్ని కావలసినంత వరకే ఎడిట్ చేసి దళితులను అవమానించారంటూ జగన్ తన మీడియా ద్వారా దళితులను రెచ్చగొడుతున్నారు. pic.twitter.com/lp6FWbFh1s
— Lokesh Nara (@naralokesh) February 21, 2019జగన్ - మోడీ కుల రాజకీయం: చింతమనేని ప్రసంగాన్ని కావలసినంత వరకే ఎడిట్ చేసి దళితులను అవమానించారంటూ జగన్ తన మీడియా ద్వారా దళితులను రెచ్చగొడుతున్నారు. pic.twitter.com/lp6FWbFh1s
— Lokesh Nara (@naralokesh) February 21, 2019
నిజం - కొట్టి కొనఊపిరితో ఉన్న రైతును అమానుషంగా అక్కడే వదిలేశారని ట్వీట్ చేస్తూ మీరే చంపేశారని చంద్రబాబుగారి మీద, పోలీసుల మీద నింద వేసిన జగన్.. ఈ ఫొటోలో రైతు ప్రాణం కాపాడేందుకు భుజాల మీద తీసుకెళ్తున్న పోలీసులు ఎవరు? మోడీ పంపారా?
— Lokesh Nara (@naralokesh) February 21, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">నిజం - కొట్టి కొనఊపిరితో ఉన్న రైతును అమానుషంగా అక్కడే వదిలేశారని ట్వీట్ చేస్తూ మీరే చంపేశారని చంద్రబాబుగారి మీద, పోలీసుల మీద నింద వేసిన జగన్.. ఈ ఫొటోలో రైతు ప్రాణం కాపాడేందుకు భుజాల మీద తీసుకెళ్తున్న పోలీసులు ఎవరు? మోడీ పంపారా?
— Lokesh Nara (@naralokesh) February 21, 2019నిజం - కొట్టి కొనఊపిరితో ఉన్న రైతును అమానుషంగా అక్కడే వదిలేశారని ట్వీట్ చేస్తూ మీరే చంపేశారని చంద్రబాబుగారి మీద, పోలీసుల మీద నింద వేసిన జగన్.. ఈ ఫొటోలో రైతు ప్రాణం కాపాడేందుకు భుజాల మీద తీసుకెళ్తున్న పోలీసులు ఎవరు? మోడీ పంపారా?
— Lokesh Nara (@naralokesh) February 21, 2019
జగన్ - మోడీ కుల రాజకీయం: కొండవీడులో రైతు కోటయ్య మృతి ఘటనపై ట్వీట్ చేస్తూ, కోటయ్యను ఒక బీసీ(ముత్రాసి) రైతు అని నొక్కి చెప్పారు జగన్. మనిషి ప్రాణానికి కూడా కులాన్ని జత చేయడం జగన్ కే చెల్లింది. pic.twitter.com/1gyyDJ856x
— Lokesh Nara (@naralokesh) February 21, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">జగన్ - మోడీ కుల రాజకీయం: కొండవీడులో రైతు కోటయ్య మృతి ఘటనపై ట్వీట్ చేస్తూ, కోటయ్యను ఒక బీసీ(ముత్రాసి) రైతు అని నొక్కి చెప్పారు జగన్. మనిషి ప్రాణానికి కూడా కులాన్ని జత చేయడం జగన్ కే చెల్లింది. pic.twitter.com/1gyyDJ856x
— Lokesh Nara (@naralokesh) February 21, 2019జగన్ - మోడీ కుల రాజకీయం: కొండవీడులో రైతు కోటయ్య మృతి ఘటనపై ట్వీట్ చేస్తూ, కోటయ్యను ఒక బీసీ(ముత్రాసి) రైతు అని నొక్కి చెప్పారు జగన్. మనిషి ప్రాణానికి కూడా కులాన్ని జత చేయడం జగన్ కే చెల్లింది. pic.twitter.com/1gyyDJ856x
— Lokesh Nara (@naralokesh) February 21, 2019
నిజం - 2018 వరకు ప్రమోషన్ ప్యానెల్ లో ఉండి ప్రస్తుతం సూపర్ న్యూమరీ పోస్టుల్లో కొనసాగుతున్న 35 మందిలో బీసీలు 9మంది, రెడ్లు ఏడుగురు, ఎస్సీలు ఏడుగురు, బలిజ/కాపు వర్గీయులు నలుగురు, ముస్లిం మైనారిటీలు ఇద్దరు, కమ్మ వర్గీయులు ఇద్దరు, క్షత్రియ, వెలమ, బ్రాహ్మణ, ఎస్టీలు ఒక్కొక్కరు ఉన్నారు.
— Lokesh Nara (@naralokesh) February 21, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">నిజం - 2018 వరకు ప్రమోషన్ ప్యానెల్ లో ఉండి ప్రస్తుతం సూపర్ న్యూమరీ పోస్టుల్లో కొనసాగుతున్న 35 మందిలో బీసీలు 9మంది, రెడ్లు ఏడుగురు, ఎస్సీలు ఏడుగురు, బలిజ/కాపు వర్గీయులు నలుగురు, ముస్లిం మైనారిటీలు ఇద్దరు, కమ్మ వర్గీయులు ఇద్దరు, క్షత్రియ, వెలమ, బ్రాహ్మణ, ఎస్టీలు ఒక్కొక్కరు ఉన్నారు.
— Lokesh Nara (@naralokesh) February 21, 2019నిజం - 2018 వరకు ప్రమోషన్ ప్యానెల్ లో ఉండి ప్రస్తుతం సూపర్ న్యూమరీ పోస్టుల్లో కొనసాగుతున్న 35 మందిలో బీసీలు 9మంది, రెడ్లు ఏడుగురు, ఎస్సీలు ఏడుగురు, బలిజ/కాపు వర్గీయులు నలుగురు, ముస్లిం మైనారిటీలు ఇద్దరు, కమ్మ వర్గీయులు ఇద్దరు, క్షత్రియ, వెలమ, బ్రాహ్మణ, ఎస్టీలు ఒక్కొక్కరు ఉన్నారు.
— Lokesh Nara (@naralokesh) February 21, 2019
జగన్ - మోడీ కుల రాజకీయం: ఏపీ పోలీస్ శాఖలో 37 మందికి డిఎస్పీలుగా పదోన్నతి కల్పిస్తూ, 35 మంది కమ్మ వారిని ముఖ్యమంత్రి తీసుకున్నారని ఢిల్లీలో జగన్ ఆరోపించారు. pic.twitter.com/5YwF6gkbqI
— Lokesh Nara (@naralokesh) February 21, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">జగన్ - మోడీ కుల రాజకీయం: ఏపీ పోలీస్ శాఖలో 37 మందికి డిఎస్పీలుగా పదోన్నతి కల్పిస్తూ, 35 మంది కమ్మ వారిని ముఖ్యమంత్రి తీసుకున్నారని ఢిల్లీలో జగన్ ఆరోపించారు. pic.twitter.com/5YwF6gkbqI
— Lokesh Nara (@naralokesh) February 21, 2019జగన్ - మోడీ కుల రాజకీయం: ఏపీ పోలీస్ శాఖలో 37 మందికి డిఎస్పీలుగా పదోన్నతి కల్పిస్తూ, 35 మంది కమ్మ వారిని ముఖ్యమంత్రి తీసుకున్నారని ఢిల్లీలో జగన్ ఆరోపించారు. pic.twitter.com/5YwF6gkbqI
— Lokesh Nara (@naralokesh) February 21, 2019