ETV Bharat / state

మామ గెలిచాడు... అల్లుళ్లు ఓడారు - nandamuri family

రాష్ట్రంలో అంచనాలకు అందని ఫలితాలు వెలువడ్డాయి. ఈ ఎన్నికల ఫలితాలు కొందరికి మధుర జ్ఞాపకాలు పంచితే... మరికొందరికి జీవితకాలం గుర్తుండిపోయే చేదు అనుభవాన్ని మిగిల్చాయి. ఎందరో ప్రముఖలు గెలుపునకు దూరం కాగా... మరెందరో సామాన్యులు చట్టసభల్లో అడుగుపెట్టబోతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఫలితాలు ఎలా ఉన్నా... నందమూరి కుటుంబానికి మాత్రం మిశ్రమ అనుభవాన్ని పంచాయి ఈ ఫలితాలు. పార్టీకి పట్టున్న స్థానాల్లో నందమూరి వారసులు నిలిచినా... నెగ్గలేకపోయారు. చంద్రబాబు, బాలయ్య పోటీ చేసిన స్థానాల్లో విజయం సాధించగా... లోకేశ్, భరత్ పరాజయం పాలయ్యారు.

మామ గెలిచాడు... అల్లుళ్లు ఓడారు
author img

By

Published : May 24, 2019, 7:32 PM IST

మామ గెలిచాడు... అల్లుళ్లు ఓడారు

ఈ సార్వత్రిక ఎన్నికలు నందమూరి అభిమానులకు కొంత సంతోషాన్ని.. మరికొంత విషాదాన్ని నింపాయి. అంచనాలు తారుమారు చేస్తూ తీర్పు ఇచ్చిన ఓటర్లు... చంద్రబాబు, బాలయ్యకు గెలుపు సంతోషం కన్నా... ఓటమి బాధ మిగిల్చారు. చంద్రబాబు సంగతి ఎలా ఉన్నా... బాలయ్య ఇద్దరు అల్లుళ్లు పరాజయం పొందడం నందమూరి అభిమానుల్లో బాధను పెంచింది. అనంతపురం జిల్లా హిందూపురం నుంచి బాలకృష్ణ గెలుపొందగా... రాజధాని ప్రాంతమైన మంగళగిరి నుంచి అసెంబ్లీకి పోటీ చేసిన నారా లోకేశ్ ఓడిపోయారు.

రెండో అల్లుడు భరత్ విశాఖ పార్లమెంటు స్థానానికి పోటీ చేసి పరాజయం పొందారు. కారణాలేవైనా... ఈ ఎన్నికలు నందమూరి ఇంట సంతోషం కన్నా... బాధనే మిగిల్చాయని అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పొరపాట్లు గుర్తించి... ఇంకో అవకాశాన్ని చేజార్చుకోబోమని అభిమానులు చెబుతున్నారు.

ఇదీ చదవండీ...

సర్వేలకు దూరంగా ఉంటా: లగడపాటి

Intro:ap_knl_101_24_mla_gangula_press_meet_av_c10 ఆళ్లగడ్డ 8008574916 ఆళ్లగడ్డ ప్రజలు తనపై ఉంచిన విశ్వాసాన్ని వమ్ముచేయకుండా కష్టపడి పని చేస్తూ ఆళ్లగడ్డ అభివృద్ధికి కృషి చేస్తానని కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్ర నాథ్ రెడ్డి అన్నారు ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత తొలిసారిగా ఆళ్లగడ్డలో ఆయన నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధినేత జగన్ ప్రవేశపెడుతున్న నవరత్నాలు ఆళ్ల గడ్డ లో గంగుల కుటుంబానికి ఉన్న అభిమానం తన గెలుపు కారణమయ్యాయి ఉన్నారు ఈ విజయంలో ఆళ్లగడ్డ నియోజకవర్గ ప్రతి కార్యకర్తకు భాగస్వామ్యం ఉందన్నారు తెలుగు గంగ పంటకాలువలను పూర్తి చేయడంతో పాటు ఉ కేసీ కాలువ ఆయకట్టుకు సక్రమంగా నీరు అందిస్తామన్నారు ఇందుకోసం అవసరమైన జలాశయాల నిర్మాణానికి ప్రయత్నాలు చేస్తామన్నారు ఆళ్లగడ్డ పట్టణ ప్రజల పన్నుల భారం తగ్గి ఇస్తానన్నారు ఆళ్లగడ్డ ప్రజలకు అనునిత్యం అందుబాటులో ఉండి వారికి సేవలు అందిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి వైకాపా నేతలు గంగుల సుదర్శన్ రెడ్డి గంగుల మనోహర్ రెడ్డి గంగుల సుభాష్ రెడ్డి ఎస్ వి జగన్ పాల్గొన్నారు

Body:ఎమ్మెల్యేగా గంగుల బిజేంద్రారెడ్డి తొలి విలేకరుల సమావేశం

Conclusion:ఆళ్లగడ్డ ఎమ్మెల్యే తొలి విలేకరుల సమావేశం
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.