అమరావతిలోని ఉండవల్లి వేదికగా సీఎం అధ్యక్షతన కలెక్టర్ల సదస్సు ప్రారంభమైంది. సమాజంలో రెవెన్యూ శాఖ కీలక పాత్ర పోషిస్తోందని డిప్యూటీ సీఎం, రెవెన్యూ శాఖ మంత్రిపిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు. వ్యవసాయానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యమిస్తోందని అన్నారు. రాష్ట్రంలో భూములు రీసర్వే చేయాలని ప్రభుత్వం యోచిస్తోందని, కొత్త జిల్లాలను పార్లమెంట్ పరిధిలో ఏర్పాటు చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యమని మంత్రి ప్రకటించారు. అర్హులందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు ఉపముఖ్యమంత్రి ప్రకటించారు. పరిపాలన బాగున్నప్పుడే పేదరికం తొలగిపోతుందని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వ్యాఖ్యానించారు.
'త్వరలోనే పార్లమెంట్ పరిధిలో కొత్త జిల్లాలు' - సీఎం అధ్యక్షతన కలెక్టర్ల సదస్సు
త్వరలోనే రాష్ట్రంలో భూముల రీసర్వే చేయాలని ప్రభుత్వం భావిస్తోందని, కొత్త జిల్లాలను పార్లమెంట్ పరిధిలో ఏర్పాటు చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యమని కలెక్టర్ల సదస్సులో డిప్యూటీ సీఎం పిల్లిసుభాష్ చంద్రబోస్ వ్యాఖ్యానించారు.
అమరావతిలోని ఉండవల్లి వేదికగా సీఎం అధ్యక్షతన కలెక్టర్ల సదస్సు ప్రారంభమైంది. సమాజంలో రెవెన్యూ శాఖ కీలక పాత్ర పోషిస్తోందని డిప్యూటీ సీఎం, రెవెన్యూ శాఖ మంత్రిపిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు. వ్యవసాయానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యమిస్తోందని అన్నారు. రాష్ట్రంలో భూములు రీసర్వే చేయాలని ప్రభుత్వం యోచిస్తోందని, కొత్త జిల్లాలను పార్లమెంట్ పరిధిలో ఏర్పాటు చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యమని మంత్రి ప్రకటించారు. అర్హులందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు ఉపముఖ్యమంత్రి ప్రకటించారు. పరిపాలన బాగున్నప్పుడే పేదరికం తొలగిపోతుందని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వ్యాఖ్యానించారు.
కంట్రిబ్యూటర్ సందీప్
సెంటర్ ఒంగోలు
...........................................
ప్రకాశం జిల్లా ఒంగోలు లో కామాంధులు రెచ్చిపోయారు. ఆశ్రయం ఇస్తామని చేరదీసి ఐదు రోజులపాటు ఐదుగురు యువకులు బాలికపై అత్యాచారం చేశారు. స్నేహితుని వెతుక్కుంటూ గుంటూరు నుంచి ఒంగోలు వచ్చిన బాలికకు ఆశ్రయం ఇస్తామని ముందుగా ఇద్దరు యువకులు నమ్మబలికి తమ గదికి తీసుకువెళ్లి రెండు రోజుల పాటు బాలికపై కిరాతకంగా అత్యాచారానికి ఒడికట్టారు. అంతటితో ఒదిలి పెట్టని దుర్మార్గులు బాలికను ముగ్గురు ఇంజినీరింగ్ విద్యార్థులకు అప్పగించారు. ఐదుగురు కలిసి ఐదు రోజుల పాటు బాలికను చిత్రవధ చేశారు. ఎట్టకేలకు ఆ కామాంధుల బారి నుంచి తప్పుంచుకున్న బాలిక ఒంగోలు పోలీసులను ఆశ్రహించింది. అత్యాచారానికి పాల్పడిన నలుగురు నిందితులు పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలుస్తోంది...విసువల్స్Body:ఒంగోలుConclusion:9100075319