ETV Bharat / state

చంద్రబాబు చెప్పాకే వీవీ ప్యాట్​లు తెచ్చాం: ఖురేషి

చంద్రబాబు సలహాతోనే వీవీ ప్యాట్​లు తేవాలని ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుందని మాజీ సీఈసీ ఎస్​.వై.ఖురేషి అన్నారు.

ఐఐసీ సమావేశంలో ఖురేషి, చంద్రబాబు
author img

By

Published : May 18, 2019, 2:29 PM IST

ఐఐసీ సమావేశంలో ఖురేషి ప్రసంగం

వీవీ ప్యాట్స్ వచ్చేందుకు చంద్రబాబే కారణమని మాజీ సీఈసీ ఎస్​.వై. ఖురేషి చెప్పారు. 'భారత్‌లో ఎన్నికల విధానం - జవాబుదారీతనం'పై దిల్లీ ఐఐసీలో నిర్వహించిన సదస్సుకు ముఖ్యమంత్రి చంద్రబాబు, విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ మదన్ లోకూర్, పలువురు ప్రముఖులతో కలిసి ఆయన హాజరయ్యారు.

'నేను సీఈసీగా ఉన్నప్పుడు ఎన్నికల్లో సంస్కరణలపై నిర్ణయాలు తీసుకునేందుకు 2010లో అఖిల పక్ష సమావేశం నిర్వహించాను. ఎన్నికల విధానంలో సాంకేతికత తేవాలని చెప్పింది చంద్రబాబే. ఆ రోజు సమావేశానికి చంద్రబాబు వెంట చౌతాాలా, లాలూ వచ్చి ఈసీని కలిశారు. వీవీ ప్యాట్ అంశంపై వివిధ పార్టీ నేతలతో మాట్లాడా. అందరూ చంద్రబాబు చెప్పిందే తమకు ఆమోదమని చెప్పారు. చంద్రబాబు నిర్ణయంతో ఆనాడు ఈసీ ఏకీభవించి వీవీ ప్యాట్​లు తేవాలని నిర్ణయించాం' అని ఖురేషి వెల్లడించారు.

New Delhi, May 15 (ANI): People are almost twice more likely to identify signs of postnatal depression in women than in men, recent findings suggest.The involved 406 British adults aged between 18 to 70. The participants were presented with case studies of a man and a woman both displaying symptoms of postnatal depression, a mental health issue which affects as many as 13% of new parents.This study, published in the Journal of Mental Health, found that participants of both sexes were less likely to say that there was something wrong with the male (76%) compared to the female (97%).Of the participants who did identify a problem, they were significantly more likely to diagnose postnatal depression in the female case study than the male case study. The study found that 90% of participants correctly described the female case study as suffering from postnatal depression but only 46% said the male had postnatal depression.The participants commonly believed that the man was suffering from stress or tiredness. In fact, stress was chosen 21% of the time for the man compared to only 0.5% for the woman, despite identical symptoms.This is particularly important as many men who experience symptoms of depression following the birth of their child may not be confident about asking for help and may be missed by healthcare professionals in the routine assessments of new parents.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.