ETV Bharat / state

భాజపా తీర్థం పుచ్చుకున్న కొత్తపల్లి గీత - bjp

జన జాగృతి పార్టీ అధ్యక్షురాలు కొత్తపల్లి గీత భాజపా గూటికి చేరారు. దిల్లీలో కేంద్రమంత్రి అమిత్​షా ఆధ్వర్యంలో కాషాయ కండువా కప్పుకున్నారు.

భాజపా తీర్థం పుచ్చుకున్న కొత్తపల్లి గీత
author img

By

Published : Jun 18, 2019, 5:54 PM IST

మాజీ ఎంపీ, జన జాగృతి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షురాలు కొత్తపల్లి గీత భాజాపా తీర్థం పుచ్చుకున్నారు. దిల్లీలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. ఆమెకు కాషాయ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. తాను స్థాపించిన జన జాగృతి పార్టీని త్వరలో బీజేపీలో విలీనం చేస్తానని గీత ప్రకటించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో తన పార్టీ ఏ మాత్రం ప్రభావం చూపించనందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

కొత్తపల్లి గీత 2014లో వైకాపా తరఫున అరకు నుంచి ఎంపీగా పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత పార్టీకి దూరంగా ఉన్నారు. అనంతరం తెదేపాలో చేరుతారనే ప్రచారం సాగినప్పటికీ అది జరగలేదు. గతేడాది ఆగష్టులో జగజాగృతి పార్టీని స్థాపించారు.

మాజీ ఎంపీ, జన జాగృతి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షురాలు కొత్తపల్లి గీత భాజాపా తీర్థం పుచ్చుకున్నారు. దిల్లీలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. ఆమెకు కాషాయ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. తాను స్థాపించిన జన జాగృతి పార్టీని త్వరలో బీజేపీలో విలీనం చేస్తానని గీత ప్రకటించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో తన పార్టీ ఏ మాత్రం ప్రభావం చూపించనందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

కొత్తపల్లి గీత 2014లో వైకాపా తరఫున అరకు నుంచి ఎంపీగా పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత పార్టీకి దూరంగా ఉన్నారు. అనంతరం తెదేపాలో చేరుతారనే ప్రచారం సాగినప్పటికీ అది జరగలేదు. గతేడాది ఆగష్టులో జగజాగృతి పార్టీని స్థాపించారు.

Intro:ap-rjy-101-18-amarika to andhra -avb-c18
అమెరికా నుంచి వచ్చి ఆధ్యాత్మికతను బోధించి

ప్రతి ఒక్కరిలో విద్యతోపాటు వినయం కూడా ఉండాలన్నది ఆమె భావన దానివల్ల యోగ్యత లభిస్తుందని పురాణాల్లో లో తెలుసుకున్న అంశాన్ని ప్రధానంగా నమ్మి దాన్ని పదిమందికి పంచాలన్న తలంపుతో ఏటా అమెరికా నుంచి రెక్కలు కట్టుకుని కాకినాడలో వాలిపోతారు అంటే దానంతట అదే వస్తుందని సమాజం సురక్షితంగా ఉంటుందని పెద్దలు చెప్పిన మాటలను ఆచరణలో పెట్టేందుకు తన వంతు ప్రయత్నం చేస్తున్నారు వివాహం జరిగిన తర్వాత భర్తతో పాటు అమెరికా వెళ్లారు రెండు నెలల పాటు వివిధ ఆధ్యాత్మిక శిక్షణలు అందించి మళ్లీ పయనమవుతారు

మన సంస్కృతి సాంప్రదాయాలు మానవీయత భారతీయ వస్త్రధారణ సందేశాత్మక కథలు పురాణ ఇతిహాసాలు ప్రముఖుల జీవిత గాధలు తదితర అంశాలను చిన్నారులకు నేర్పించాలని తలచారు అందుకు రూపాయలు లక్షలు కేటాయించి ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నారు గురు పతం మా సంస్థను ఏర్పాటు చేసి ఇ దాని ద్వారా రెండు సంవత్సరాలుగా బాల చైతన్య వికాస్ పేరుతో చిన్నారులకు అనేక అంశాల్లో శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు

కాకినాడ గ్రామీణం మండలం లం రమణయ్యపేట గోకుల్ గార్డెన్ లో లో నివసించే అక్కిన కుచ్చేలా రావు కుమారు డు డాక్టర్ సునీల్ శర్మ అ అమెరికాలోని ఓహో మన రాష్ట్రంలో లో వైద్య సేవలు అందిస్తున్నారు ఆయన భార్య అక్కిన అనూష గృహిణి ఈ కుటుంబంలో లో కాకినాడ లోని గోకుల్ గార్డెన్స్ లో సుమారు కోటి రూపాయల భయంతో శ్రీ కామాక్షి సమేత ఏకామ్రేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించారు గత సంవత్సరం భర్త డాక్టర్ సునీల్ శర్మ ప్రోత్సాహంతో అనూష మే నెలలో నగరానికి వచ్చి ఆలయ ప్రాంగణంలో బాల వికాస్ తరంగ తరగతులను సుమారు నెల రోజుల పాటు నిర్వహించారు చిన్నారులకు సంస్కృతి సంప్రదాయాలు జీవన విధానం ప్రకృతి పశుపక్షాదులను ప్రేమించి సంరక్షించడం గురువులు తల్లిదండ్రులు పట్ల ప్రేమ సాంప్రదాయ జీవన వస్త్ర ధారణ విష్ణు సహస్రనామాలు ఆదిత్య హృదయం పురాణ ఇతిహాసాలు తదితర అంశాలపై శిక్షణా తరగతులు నిర్వహించి ప్రతిభ కనబరిచిన వారికి ప్రశంసా పత్రాలు బహుమతులు ఇచ్చి ప్రోత్సహించారు చిన్నారులు తల్లిదండ్రుల నుంచి ఆదరణ రావడంతో ఈ ఏడాది కూడా కొనసాగించారు అనూష తనతో పాటు మూర్తి మాణిక్యాంబ కాత్యాయని చైతన్య ప్రత్యూష శ్రీదేవిలను వాలంటీర్లకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు సునీల్

అనూష మాట్లాడుతూ అమెరికాలోని పలు ఆలయాల్లో లో చిన్నారులకు మన సంస్కృతి సాంప్రదాయాలు పూజా విధానం తదితర అంశాలపై శిక్షణ ఇస్తున్నారు తాము నివసిస్తున్న హోమ ప్రాంతంలోని దేవాలయాలలోనూ చిన్నారులకు బాల వికాస శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నాం గత సంవత్సరం వేసవి సెలవులకు కాకినాడ వచ్చినప్పుడు నా భర్త సునీల్ శర్మ ప్రోత్సాహంతో గోకుల్ గార్డెన్ లోని శ్రీ కామాక్షీ సమేత ఏకాంబరేశ్వర ఆలయ ప్రాంగణంలో చిన్నారులకు శిక్షణా తరగతులు నిర్వహించాము చిన్నారుల తల్లిదండ్రుల నుంచి అనూహ్య స్పందన రావడంతో ఈ ఏడాది కొనసాగించాము ఇది భవిష్యత్తులో నీ కొనసాగిస్తాను మారుతున్న కాలంలో పిల్లలు విద్యార్థులు లు కంప్యూటర్లతో ను ఇంటర్నెట్లలో సమయాన్ని వృధా చేసుకుంటున్నాడు దానివల్ల ఆరోగ్యం పాడు చేసుకుంటూ ధనాన్ని వృధా చేసుకుంటూ శారీరక మానసిక వ్యాధులతో బాధపడుతున్నారు దీన్ని అధిగమించేందుకు ఉన్న ఏకైక సూత్రం రన్ ఆధ్యాత్మికతలో లో వారి నడిపించుట ప్రఖ్యాత దేశాలన్నీ భారతదేశ సాంప్రదాయాన్ని పాటించేందుకు ముందుకు వస్తుంటే ఇక్కడ మాత్రం ప్రాశ్చాత్య దేశాల సాంప్రదాయ పాటించేందుకు అందరూ పరుగులెడుతున్నారు దీన్ని భిన్నంగా ఉండేందుకు అందరిలో దేశ సంప్రదాయాన్ని సంస్కృతిని తిరిగి నెలకొల్పేందుకు కృషి చేస్తున్నానని ఆమె అన్నారు


Body:ap-rjy-101-18-amarika to andhra -avb-c18


Conclusion:ap-rjy-101-18-amarika to andhra -avb-c18

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.