ETV Bharat / state

తెలంగాణలో కొత్త మంత్రులు - సీఎం కేసీఆర్​ కసరత్తు

తెలంగాణ రాష్ట్రంలో కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. సీఎంగా కేసీఆర్​ ప్రమాణం చేసిన దాదాపు 66 రోజుల తర్వాత మంత్రివర్గ విస్తరణ జరుగుతోంది.

తెలంగాణలో కొత్త మంత్రులు
author img

By

Published : Feb 19, 2019, 9:18 AM IST

kcr
తెలంగాణలో కొత్త మంత్రులు
నూతన మంత్రుల జాబితా తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు రంగం సిద్ధమైంది. ఇవాళ ఉదయం 11.30 గంటలకు రాజ్​ భవన్​లో పది మంది కొత్త మంత్రులతో గవర్నర్​ నరసింహన్​ ప్రమాణస్వీకారం చేయించనున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు సింగిరెడ్డి నిరంజన్​రెడ్డికి ఆర్థిక శాఖ, ఎర్రబెల్లి దయాకర్​రావుకు వ్యవసాయ శాఖ, తలసాని శ్రీనివాస్​ యాదవ్​కు పౌర సరఫరాల శాఖ కేటాయించనున్నట్లు తెలిసింది. నీటి పారుదల, పంచాయతీ రాజ్​ శాఖలు​ తన వద్దనే ఉంటాయని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే ప్రకటించారు. గులాబీ దళపతి సుదీర్ఘ కసరత్తు మంత్రి వర్గ కూర్పుపై గులాబీ దళపతి సుదీర్ఘ కసరత్తు చేశారు. ప్రజాసంబంధాలు, జిల్లాల ప్రాతినిధ్యం, సామాజిక సమీకరణాలు, అనుభవం అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని తుది జాబితా రూపొందించారు. పాత జిల్లాల ప్రకారం చూస్తే ఖమ్మం తప్ప అన్నీ జిల్లాలకు మంత్రివర్గంలో చోటు కల్పించినట్లయింది. కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం అనంతరం శాఖల కేటాయింపునకు సంబంధించిన ఉత్తర్వులు అధికారికంగా వెలువడనున్నాయి. రాజ్​భవన్​లో ఏర్పాట్లు రాజ్​భవన్​లో ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. దాదాపు 1200 మంది అతిథులకు ఆహ్వానాలు పంపించారు. కొత్త మంత్రులు ఎలాంటి హడావుడి లేకుండా కుటుంబ సభ్యులతో మాత్రమే రావాలని సీఎం కేసీఆర్​ సూచించినట్లు సమాచారం.
undefined

Intro:Tg_Mbnr_06_18__Tappina_Pramadam_Pkg_C1

Contributor :- J.Venkatesh( narayanapet ).
Centre :- Mahabub ar

(. ). నారాయణపేట జిల్లా పరిధిలోని మరికల్ గురుకుల పాఠశాలలో తృటిలో ప్రమాదం తప్పింది గురుకుల విద్యార్థులు ఇంటర్వెల్ సమయంలో పాఠశాల ఆవరణలో ఉండగా తమ నిద్రించే గదిలో పెద్ద షార్ట్ సర్క్యూట్ సంభవించింది గదిలో ఉన్న పరుపులు విద్యార్థులు కాలిపోయాయి ఈ విషయాన్ని పాఠశాల ప్రిన్సిపల్ సిబ్బంది బయట లేదు ఈ ప్రమాదం రాత్రి జరిగినట్లయితే విద్యార్థుల ప్రాణాలు గాల్లో కలిసి పోయేది దీనిపై ఈటీవీ ప్రత్యేక కథనం

(. ). మరికల్ గురుకుల పాఠశాలలో ఆరో తరగతి నుండి ఇంటర్నెట్ వరకు విద్యార్థులు చదువుకుంటారు మహిళలకు ప్రత్యేకంగా గురుకుల భవనం ఏర్పాటు చేయడమైనది ఇక్కడ 2001 సంవత్సరంలో నిర్మించడం జరిగింది అప్పటి అప్పటి వైరింగ్ ఉన్నందున రోడ్డు పెరిగినందున గత మూడు రోజులుగా విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది అప్పుడప్పుడు కరెంటు తీగల ద్వారా మంటలు సైతం వచ్చాయని విద్యార్థులు తెలిపారు ఇక్కడ సిబ్బంది నిర్లక్ష్యం వల్ల షార్ట్ సర్క్యూట్ తో విద్యార్థులు ఒక్కసారిగా భయం గురయ్యారు అయినప్పటికీ జరిగిన సంఘటనలు పై అధికారులకు తెలియకుండా జాగ్రత్త పడ్డారు విషయం తెలియడంతో స్టేట్ గురుకుల అధికారులు వచ్చి విచారణ చేపట్టారు

బైట్ :- సుజాత, గీత, 9వ తరగతి , మరికల్.

(. ). 9వ తరగతి విద్యార్థులు పడుకునే గదిలో ఉన్న బోర్డులో షార్ట్ సర్క్యూట్ సంభవించింది మంటలు ఒక్కసారిగా రూమంతా వ్యాపించడంతో అక్కడ వస్తువులన్నీ కాలిపోయాయి కాలిన వస్తువుల వాసనకు సిబ్బంది చూసి విద్యార్థుల సమాచారం అందించారు అప్పటికే గదినిండా పొగలు వ్యాపించాయి తొమ్మిది మంది పిల్లల ట్రంకు పెట్టెలో వాడుకునే దుస్తులు కాస్మోటిక్స్ వస్తువులు కాలిపోయాయి వాటి స్థానంలో విద్యార్థులకు మళ్లీ ప్రిన్సిపాల్ ఆ వస్తువు తిరిగి అందజేశారు ఇంత జరిగినా అధికారుల మాత్రం ఏ మాత్రం చలం కనిపించడం లేదు ఇక్కడ విధులు నిర్వహించే తాత్కాలిక ఎలక్ట్రికల్ సిబ్బంది తన విధుల పట్ల అవగాహన లేకపోవడమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది ఈ ప్రమాదం జరిగిన సంఘటనపై స్థానిక వచ్చి వైరింగ్ తదితరులు పరిశీలించారు నాణ్యతాపరమైన ఒక్కసారిగా పెరగడంతో షార్ట్ సర్క్యూట్ సంభవించిందని తెలిపారు

బైట్ :- పవిత్ర , ఉమ 9వ తరగతి . మరికల్.

విషయం బయటికి పొక్కడంతో ఒక్కొక్కరుగా వచ్చి అధికారులు ఇక్కడ జరిగిన షార్ట్ సర్క్యూట్ ప్రమాదంపై ఆరా తీస్తున్నారు కాలం చెల్లిన విద్యుత్తు బోర్డులు ఉన్నందున ఇక్కడ ఉన్న సిబ్బందికి విద్యుత్తు సమస్యపై అవగాహన లేక ఈ ప్రమాదాలు సంభవిస్తున్నట్లు నిర్ధారణకు వచ్చారు ఏదేమైనా విద్యార్థులు తృటిలో ఘోరమైన ప్రమాదం నుండి బయటపడేందుకు అందరూ ఊపిరి పీల్చుకున్నారు విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు ఒక్కొక్కరుగా వచ్చి పాఠశాల విద్యార్థులను తెలుసుకుంటున్నారు

(. ). బైట్ :- జిల్లా గురుకుల సమన్వయ అధికారిణి , దేవసేన.

Body:మరికల్ గురుకుల పాఠశాలలో ఇక్కడ ఉన్న విద్యుత్ పరికరాలు చాలా పురాతనమైన అన్న వాటి నాణ్యత కోల్పోవడంతో ప్రమాదం సంభవించినట్లు విచారణలో తేలింది

Conclusion:గురుకుల పాఠశాల జిల్లా సమన్వయ అధికారి దేవ సేన ఆధ్వర్యంలో మరికల్ ఇక్కడి పరిస్థితులను వాటి నాణ్యత ప్రమాణాలు పరిశీలించారు పాత వైరింగ్ ఉన్నందున లోడ్ పెద్ద మొత్తంలో పెరిగిన పెరగడంతో ఈ ప్రమాదం సంభవించింది అన్నారు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.