ETV Bharat / state

ఏపీ ఊసెత్తకపోవటం దారుణం: కూన రవికుమార్‌ - కేంద్ర బడ్జెట్‌

కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్ ఊసెత్తకపోవటం దారుణమన్నారు ప్రభుత్వ విప్‌ కూన రవికుమార్‌.

ఏపీ ఊసెత్తకపోవటం దారుణం: కూన రవికుమార్‌
author img

By

Published : Feb 1, 2019, 7:22 PM IST

కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌లో ఏపీ గురించి మాట్లాడకపోవటం దారుణమని ప్రభుత్వ విప్‌ కూన రవికుమార్‌ ఆవేదన వ్యక్తం చేశారు. బడ్జెట్‌లో కేటాయింపులు నిరాశకు గురిచేశాయని పేర్కొన్నారు. ఎన్నికల బడ్జెట్ లాగే ఉందన్న రవికుమార్... రైతులకు చేయాల్సిన కనీస అవసరాలు కేంద్రం తీర్చలేదన్నారు.

రైతులకు రూ.6 వేలు ఇస్తామని.. గొప్పగా చెప్పుకుంటున్నారని విమర్శించారు. రుణమాఫీ చేస్తారని రైతులు ఎదురుచూస్తే.. మోదీ మోసం చేశారని ధ్వజమెత్తారు. నిరుద్యోగ భృతి విషయంలోనూ నిరాశకు గురిచేశారని అన్నారు. ఆర్థిక నేరగాళ్లు దేశం వదిలి వెళ్లేందుకు భాజపా సహకరించిందని ఆరోపించారు.

Contributor : R.SampathKumar Centre : Guntakal, Anantapur Dist Date:01-02-2019 Slug :AP_Atp_21_01_hodha_bund_con_cpi_Avb_C15 anchor:-కేంద్ర ప్రభుత్వం,పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశ పెడుతున్న సందర్భం గా అనంతపురంజిల్లా, గుంతకల్లులో కాంగ్రెస్,సీపీఐ అద్వెర్యం లో బంద్ నిర్వహించారు.ఏ.పీ కు విభజన చట్టం లోని హామీలు నెరవర్చలని,హోదా కు సంబంధించి అంశాలు బడ్జెట్ లో పొందుపరచాలని కోరుతూ,పట్టణం లో ర్యాలీ తో మోడీ వ్యతిరేక నినాదాలతో బంద్ చేపట్టారు. ఈ బంద్ వల్ల పట్టణం లోని పెట్రోల్ బంక్లు, వస్త్రదుకాణాలు, హోటళ్లు,ప్రభుత్వ,ప్రైవేటు రంగ బ్యాoక్ లు,విద్యాలయాలు మూత పడ్డాయ్,అక్కడక్కడ ఆర్టీసీ బస్సులను సీపీఐ, కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. బైట్1:-ప్రభాకర్ కాంగ్రెస్ గుంతకల్లు నియోజకవర్గ సభ్యుడు,
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.