అమరావతి ప్రజా వేదికలో ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి హల్ చల్ చేశారు. కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డిని పలకరించేందుకు వచ్చిన ఎమ్మెల్సీశమంతకమణి, ఎమ్మెల్యే యామిని బాలపై దివకార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఎమ్మెల్సీ శమంతకమణి కన్నీటి పర్యంతమయ్యారు. అక్కడే ఉన్న కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి వారికి సర్దిచెప్పారు.
సింగనమల నియోజకవర్గ టిక్కెట్టును శ్రావణికి ఇవ్వాలని అధిష్టానంపై జేసీ ఒత్తిడి చేస్తున్నారు. ఆ టిక్కెట్ తనకే ఇవ్వాలంటూ సిట్టింగ్ ఎమ్మెల్యే యామిని బాల పట్టుబడుతున్నారు.
జేసీ ఫైరు... ఎమ్మెల్సీ కన్నీరు...! - ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి
అమరావతి ప్రజావేదికలో ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి హల్ చల్ చేశారు. కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డిని పలకరించేందుకు వచ్చిన ఎమ్మెల్సీ శమంతకమణి, ఎమ్మెల్యే యామినిపై దివాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.