చంద్రయాన్-2 ద్వారా మొత్తం 13 రకాల పరికరాలను చంద్రుడిపైకి పంపిస్తున్నాని వాటి సాయంతో చంద్రుడి ఉపరితలం, ఖనిజాలు, జాబిల్లిపై వాతావరణ పరిస్థితులను అంచనా వేయగలుగుతామని ఇస్రో మాజీ శాస్త్రవేత్త మఖ్భూల్ అహ్మద్ తెలిపారు. ఈ ప్రయోగం ద్వారా నాసా సమకూర్చిన లేజర్ ర్యాంగింగ్‌ను చంద్రుడిపైకి ఉచితంగా తీసుకెళ్తున్నామన్నారు. ఇది పూర్తిగా దేశీయంగా అభివృద్ధి చేసిన ప్రాజెక్టు అని వెల్లడించారు. రేపు మధ్యాహ్నం 2.43 గంటలకు జాబిల్లికి ప్రయాణం మొదలుపెట్టనున్న చంద్రయాన్-2 ప్రయోగం గురించి ఇస్రో మాజీ శాస్త్రవేత్త మఖ్భూల్ అహ్మద్‌తో ఈటీవీ భారత్ ముఖాముఖి...
- ఇదీ చూడండి :'టీ-20 ప్రదర్శనతో రాయుడిని వన్డేలకు తీసుకోలేం'